Google : డిగ్రీ అర్హ‌త‌తో గూగుల్‌లో ఉద్యోగాలు.. జీతం 58,300..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Google : డిగ్రీ అర్హ‌త‌తో గూగుల్‌లో ఉద్యోగాలు.. జీతం 58,300..!

Google : ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగులు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్న‌ది. ఎంపికైన అభ్యర్థులకు నెల‌కు రూ. 41,600 నుంచి 58,300 వరకు జీతంతో పాటు ఇంటి నుంచే పని చేసే అవకాశం. Google ఉద్యోగం : డిజిట‌ల్ మీడియా సీనియ‌ర్ అసోసియేట్స్ (Digital Media Senior Associates) అర్హత : ఏదైనా డిగ్రీ జీతం […]

 Authored By ramu | The Telugu News | Updated on :25 August 2024,4:30 pm

ప్రధానాంశాలు:

  •  Google : డిగ్రీ అర్హ‌త‌తో గూగుల్‌లో ఉద్యోగాలు.. జీతం 58,300..!

Google : ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ గూగుల్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ సంస్థలో ఉద్యోగాలకు ఏదైనా డిగ్రీ విద్యార్హత గల నిరుద్యోగులు నుండి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్న‌ది. ఎంపికైన అభ్యర్థులకు నెల‌కు రూ. 41,600 నుంచి 58,300 వరకు జీతంతో పాటు ఇంటి నుంచే పని చేసే అవకాశం.

Google ఉద్యోగం : డిజిట‌ల్ మీడియా సీనియ‌ర్ అసోసియేట్స్ (Digital Media Senior Associates)

అర్హత : ఏదైనా డిగ్రీ

జీతం : నెలకు రూ.41,600 – నుంచి 58,300/

వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

ఎంపిక విధానం : ద‌ర‌ఖాస్తుదారుల‌కు గూగుల్ సంస్థ వారు మెయిల్ లేదా ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తారు. Online Test లేదా Interview నిర్వహించి నిర్వహించి ఎంపిక చేస్తారు.

అనుభవం : ఎటువంటి అనుభవం అవసరం లేదు.

Google డిగ్రీ అర్హ‌త‌తో గూగుల్‌లో ఉద్యోగాలు జీతం 58300

Google : డిగ్రీ అర్హ‌త‌తో గూగుల్‌లో ఉద్యోగాలు.. జీతం 58,300..!

ద‌ర‌ఖాస్తుకు చివరి తేదీ : అర్హులు సెప్టెంబర్ 23వ తేదీ లోపు ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫీజు : ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేయడానికి ఫీజు లేదు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది