BRS Party : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరిన మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BRS Party : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరిన మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు

 Authored By ramu | The Telugu News | Updated on :2 February 2026,11:00 pm

ప్రధానాంశాలు:

  •  BRS Party : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరిన మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి - వెంకటేశ్వర్లు

BRS Party : మిర్యాలగూడ miryalaguda పట్టణం సీతారాంపురం (42వ వార్డు) మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు (ఆయిల్ శ్రీను) దంపతులు మళ్లీ తమ సొంతగూటైన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. ఈరోజు పట్టణంలోని రెడ్డికాలనీ లో గల బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం లో వారు అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, ఈ సందర్భంగా Nallamothu Bhaskar Rao మాజీ ఎమ్మెల్యే శ్రీ నల్లమోతు భాస్కర్ రావు గారు చిదెళ్ళ దంపతులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు

BRS Party మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరిన మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి వెంకటేశ్వర్లు

BRS Party : మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరిన మాజీ కౌన్సిలర్ చిదెళ్ళ సత్యవేణి – వెంకటేశ్వర్లు

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు మాట్లాడుతూ, పార్టీ ఆలోచనలకు, ప్రజాసేవకు నిబద్ధత కలిగిన నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరడం పార్టీ బలాన్ని మరింత పెంచుతుందని తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలో బీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేయడంలో చిదెళ్ళ దంపతులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు యడవెల్లి శ్రీనివాస్ రెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, యువనేత నల్లమోతు సిద్ధార్ధ, కట్టా మల్లేష్ గౌడ్, రెడ్డి కాలనీ అభ్యర్థి గుడుగుంట్ల శరణ్య – శివ గణేష్, రేపాల అనంత్ రెడ్డి, వేణు, అర్జున్ రెడ్డి, ఎలుగుబెల్లి నాగరాజు, కోలా నాగరాజు, జేర్రిపోతుల గిరిబాబు, పరమేష్, రామావతారం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది