Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Today Gold Rates : మహిళలకు బ్యాడ్ న్యూస్.. స్థిరంగా బంగారం ధరలు, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూసే. ఎందుకంటే బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4950 కాగా, 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.49,500 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5400 కాగా, […]

 Authored By kranthi | The Telugu News | Updated on :9 December 2022,10:00 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ బ్యాడ్ న్యూసే. ఎందుకంటే బంగారం ధరలు స్థిరంగా ఉన్నా వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర ఇవాళ రూ.4950 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.4950 కాగా, 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లకు రూ.49,500 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5400 కాగా, 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.54,000 గా ఉంది.

27 July 2022 Today Gold Rates In Telugu

22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఇవాళ చెన్నైలో రూ.50,230 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,790 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,150 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,050 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలోనూ అదే ధర ఉంది. గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడపలోనూ అదే ధర ఉంది.

వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.67 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 80 పైసలు తగ్గింది. 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా నిన్నటి ధరతో పోల్చితే 8 రూపాయలు పెరిగింది. కిలో వెండి ధర రూ.67,000 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.800 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, కొయంబత్తూరు, మదురై, విజయవాడ, భువనేశ్వర్, మంగళూరు, విశాఖపట్టణం, మైసూర్, కటక్, బల్లారీ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.713 కాగా, కిలో వెండి ధర రూ.71300 గా ఉంది.

ముంబై, ఢిల్లీ, కోల్ కతా, పూణె, వడదొరా, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, పాట్నా, నాగ్ పూర్, చండీగఢ్, సూరత్ లో 10 గ్రాముల వెండి ధర రూ.670 కాగా, కిలో వెండి ధర రూ.67000 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది