Mudra Loan : కేంద్ర ప్రభుత్వ పథకం.. ఈ లోన్ 10 లక్షల వరకు పొందండి… ప్రాసెస్ ఇదే ఇప్పుడే అప్లై చేసుకోండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mudra Loan : కేంద్ర ప్రభుత్వ పథకం.. ఈ లోన్ 10 లక్షల వరకు పొందండి… ప్రాసెస్ ఇదే ఇప్పుడే అప్లై చేసుకోండి…!

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2024,10:00 am

Mudra Loan : కేంద్ర ప్రభుత్వం తక్కువ వడ్డీతో 10 లక్షల రూపాయల సదుపాయాన్ని అందించబోతుంది.. ఈ స్కీం కింద ఎవరైనా లోన్ తీసుకోవచ్చు.. కేంద్ర ప్రభుత్వం మంచి స్కీమ్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీం కింద లక్షలాదిమంది యువత ఇప్పటికే లోన్ సదుపాయాన్ని పొందారు. వారు సొంత ఉద్యోగాలు కూడా మొదలుపెట్టారు. అలాగే సౌకర్యంతమైన జీవితాన్ని తెలుసుకున్నారు. అయితే మేము ఏ ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాము. మీకు ఇప్పటికీ తెలిసి ఉండవచ్చు. సొంతంగా బిజినెస్ చేయాలనుకున్న వారికి సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన అనే సదుపాయాన్ని ముందుకు తీసుకొచ్చింది. దీంట్లో 50 వేల నుండి పది లక్షల రూపాయల వరకు లోన్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఇక వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. అలాగే మొదట లోన్ ఎటువంటి హామీ లేకుండా తీసుకోవచ్చు.ఈ ముద్ర స్కీం 2017 ప్రధానమంత్రి మోదీ మొదలుపెట్టారు.

ఇప్పటికే చాలామంది యువకులు మరియు మహిళలు తమ సొంత బిజినెస్ లు మొదలుపెట్టడానికి ముద్ర యోజన కింద రుణ సౌకర్యాన్ని అందుకున్నారు..అయితే దీనికి అవసరమైన అర్హతలు మరియు పత్రాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ముద్ర లోన్ పొందడానికి భారతీయ పౌరుడై ఉండాలి. వయసు 20 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఇవ్వవలసిన పత్రాలు అడ్రస్ ప్రూఫ్, పాస్పోర్ట్, ఆధార్ కార్డు, పాన్ కార్డు మీరు మొదలు పెట్టబోయే బిజినెస్ గురించి పూర్తి వివరాలు మీరు ఈ పత్రాలను మీ సమీపంలో బ్యాంకు బ్రాంచికి తీసుకెళ్లి దరఖాస్తు ఫారం ను ఫిలప్ చేసి ముద్ర యోజన లోను తీసుకోవచ్చు.ముద్ర యోజన కింద లోన్ సదుపాయాన్ని పొందడానికి మీరు మొదలు పెట్టాలనుకున్న ఉద్యోగం బిజినెస్ గురించి సరైన సమాచారాన్ని అందించాలి.

మీరు మీ ఉద్యోగం కోసం మీ డబ్బుల్లో 25% పెట్టుబడి పెడితే మీరు 75% డబ్బులు రుణంగా తీసుకోవచ్చు. అయితే ఆన్లైన్ లో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు.mudra.org.in అని వెబ్సైట్లో మీరు ఈ ముద్ర యోజన పథకం కింద రుణం తీసుకోవాలనుకుంటే ఇందులో ఉన్న ఫారం ను ఫిల్ చేసి మీ దగ్గర సమీపంలో బ్యాంకు కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. ఈ జాతీయ బ్యాంకులోనైనా ముద్ర లోన్ కింద రుణాలను తీసుకోవచ్చు. ఈ పథకంలోనూ మూడు దశల్లో ఇవ్వబడుతుంది.. కిషోర రుణం 50 వేల నుండి 5 లక్షల రూపాయల వరకు రుణం పొందవచ్చు.  యువత రుణాల 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు.  *చైల్డ్ లోన్ 50,000 ఎటువంటి హామీ లేకుండా లోన్ గా తీసుకోవచ్చు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది