Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Today Gold Rates : మహిళలకు గుడ్ న్యూస్.. స్థిరంగా బంగారం, పెరిగిన వెండి ధరలు.. ఎంతో తెలుసా?

 Authored By kranthi | The Telugu News | Updated on :19 December 2022,8:30 am

Today Gold Rates : మహిళలకు ఇవాళ గుడ్ న్యూస్. ఎందుకంటే బంగారం ధరలు స్థిరంగా ఉండగా, వెండి ధరలు పెరిగాయి. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4995 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే ధరలో ఎలాంటి మార్పు లేదు. 10 గ్రాముల బంగారం ధర రూ.49,950 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 24 క్యారెట్లకు ఇవాళ రూ.5449 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్లకు రూ.54,490 గా ఉంది.

2022 april 12th today gold rates in telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,560 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.55,160 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,640 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,000 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,540 గా ఉంది.

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,950 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,490 గా ఉంది.

ఇక వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.69.30 కాగా నిన్నటి ధరతో పోల్చితే 30 పైసలు పెరిగింది. 10 గ్రాముల వెండి ధర రూ.693 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.3 పెరిగింది. కిలో వెండి ధర రూ.69,300 కాగా నిన్నటి ధరతో పోల్చితే రూ.300 పెరిగింది.

చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో 10 గ్రాముల వెండి ధర రూ.730 కాగా, కిలో వెండి ధర రూ.73000 గా ఉంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది