Today Gold Rates : ఒకప్పుడు బంగారం అంటే పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేది. కానీ.. ఇప్పుడు బంగారం కొనాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. 50 వేలు పెట్టినా కూడా తులం బంగారం రావడం లేదు. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి బంగారం కొనడం నేడు గగనంగా మారిపోయింది. అందుకే జనాలు బంగారం కొనడాన్ని మానేశారు. ఎవరో కోటీశ్వరులు, డబ్బు ఉన్నవాళ్లకు మాత్రమే బంగారం అందుబాటులో ఉంటోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా తెలుసు కదా. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్భణంతో పాటు అంతర్జాతీయ పరిస్థితుల వల్ల పసిడి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. కొన్ని రోజులు బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి తప్పితే తగ్గడం లేదు. ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరిగాయి. కొన్ని రోజులు తగ్గాయి. నిన్న బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు ఇవాళ రూ.4755 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.5187 గా ఉంది. 10 గ్రాముల బంగారం ధర రూ.51,870 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,900 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,700 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,030 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,870 గా ఉంది.
ఇక.. వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర రూ.57.40 గా ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.574 గా ఉంది. కిలో వెండి ధర రూ.57,400 గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా కిలో వెండి ధర రూ.63000 గా ఉంది. ముంబైలో 10 గ్రాముల వెండి ధర రూ.574 కాగా కిలో వెండి ధర రూ.57400 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల వెండి ధర రూ.574 కాగా కిలో వెండి ధర రూ.57400 గా ఉంది. కోల్ కతాలోనూ అదే ధర ఉంది. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.630 కాగా కిలో వెండి ధర రూ.63000 గా ఉంది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.