Covid Vaccine Effect : కరోనా టీకా తో రక్తం గడ్డ కడుతోంది.. వణుకు పుట్టిస్తున్న వాస్తవాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Covid Vaccine Effect : కరోనా టీకా తో రక్తం గడ్డ కడుతోంది.. వణుకు పుట్టిస్తున్న వాస్తవాలు…!

 Authored By aruna | The Telugu News | Updated on :26 February 2024,6:00 pm

Covid Vaccine Effect : నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ కరోనా నుంచి కాపాడున వ్యాక్సిన్ యమపాసంలా మారుతుందా.. హార్ట్ ఎటాక్ బ్రెయిన్ స్ట్రోక్, బ్లడ్ కు సంబంధించిన వ్యాధులకు వ్యాక్సిన్ కారణమవుతుందా.. వివిధ దేశాల అధ్యయనాలు ఏం చెబుతున్నాయి. కరోనా తగ్గాక జనాల మానసిక శారీరక ఆరోగ్యం పై ఓ సంస్థల్లో 10 కోట్ల మందిపై చేసిన స్టడీ గుండపగిలే వాస్తవాలను బయట పెట్టింది. కరోనా పీడ పోయిన దాన్ని నీడ మాత్రం పోలేదు. ఇప్పటికీ అది వెంటాడుతూ ఉంది.దానికి తమిళనాడు పునీత్ రాజ్ కుమార్ నిదర్శనం ఇంకా జుమ్ చేస్తూ అక్కడికక్కడ ప్రాణాలు పోయిన ఘటనలే అనేకం. ఈ గుండెపోటు కేసులకు కరోనా వైరస్ కు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు పరిశోధకులలో ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే కరోనా అనంతరం అనారోగ్య సమస్యలు వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ పై వివిధ దేశాల పరిశోధన ఫలితాలు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్ టీకా తో గుండెపోటుకు ఉన్న సంబంధం గురించి కొత్త విషయాలు వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ కేసులు ఎక్కువయ్యాయని వెల్లడించారు. అలాగేకోవిడ్ తర్వాత రకరకాల ఎమోషన్స్ కు శరీరం రియాక్ట్ అయ్యే పద్ధతి మారుతుంది. చాలా టఫ్ అనుకునే మనుషులు కూడా వీక్ అయిపోయిన కేసులు ఉన్నాయి.

తర్వాత ఏమాత్రం బాధ కలిగే లేదా కోపం వచ్చే విషయం విన్న చూసినా చివరికి చదివినా కూడా వెంటనే పల్స్ రేట్ 120 నుంచి 140 కి పోతుందే గుండె పట్టేసినట్లుగా, సన్నగా నొప్పి కూడా వస్తుంది.. కొంతమందిలో ఎంతో కాలం ఉండే నీరసం రకరకాల మందులు వాడటంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తిరిగి మామూలు జీవితంలోకి వెళ్ళలేకపోవడం, ఆర్థిక సమస్యలు వీటితో వచ్చే నిస్సహాయత డిప్రెషన్ ఇవన్నీ చాలా కామన్ గా ఎక్కువమంది బాధితులలో కనిపించాయి. ఇలాంటి సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. దీంతో పాటు కరోనా కారణంగా జుట్టు రాలడం, ఇవన్నీ తాత్కాలికమని అంటున్నారు.కరోనా తగ్గింది వ్యాక్సిన్ కూడా వేసుకున్నాం అనుకుంటున్నారు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ రెండు వైపులా నుంచి సమస్యలు వచ్చి పడుతున్నాయి. మరి వీటి నుంచి అధిగమించలేమా మార్గం ఏంటి రకరకాల వేరియంట్ లతో ప్రపంచాన్ని కుదిపేసింది. కరోనా డెల్టా, ఆల్ఫా ఇలా అనేక పేర్లతో కల్లోలం రేపింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి అక్కడక్కడ దాదాపు సైలెంట్ గానే ఉంది. కానీ కరోనా వ్యాక్సిన్ ఎఫెక్ట్తో గుండె మెదడు రక్తసంబంధిత వ్యాధులు ఎదురవుతున్నాయి. కోవిడ్ వాక్సిన్ వేసుకున్న వారిలో హార్ట్, బ్లడ్ సంబంధిత సమస్యలు అంతకంతకు పెరుగుతున్నాయి.

వ్యాక్సిన్ సైంటిఫిక్ వివిధ దేశాల నిపుణుల బృందం కూడా సంబంధిత సమస్యలు మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని రిపోర్టులు చెబుతున్నాయి.13 రకాల అనారోగ్య సమస్యలకు వ్యాక్సిన్ లే కారణమవుతున్నాయి. 10 కోట్ల మందిపై ఆధ్యాయనం చేశారు. వీరంతా ఇండియా మినహా. ఆస్ట్రేలియా డెన్మార్క్ ,కెనడా, ఇంగ్లాండ్, అర్జెంటీనా వంటి దేశాలలో కోవిడ్ తీసుకున్నవారు. వీరిపై అధ్యయనం చేసిన నిపుణులు కొన్ని కటోర వాస్తవాలను వెల్లడించారు. కొన్ని రకాల ఎంఆర్ఎన్ఏ యాక్షన్లతో గుండె కండరాల వాపు కారణమయ్యే మయో సైయటిస్ అనే వ్యాధి సంభవిస్తుంది. అలాగే మూడు డోసులు తీసుకున్న వారిలో వ్యాక్సిన్లు మొదటి మూడు దశలో తీసుకున్న వారిలో మయూసైటిస్ కేసులు ఎక్కువగా గుర్తించారు.4 డోస్ తీసుకున్న తర్వాత ఈ కేసులు ఎక్కువయ్యాయని వెల్లడించారు. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 6.9% పెరిగిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. కొన్ని సైడ్ ఎఫెక్టులు ఉన్నాయన్నడం వాస్తవమే కానీ ఇప్పటికి వ్యాక్సిన్ సురక్షితమో అని సైంటిస్టులు తెలిపారు..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది