Yediyurappa resign : క‌ర్ణాట‌క సీఎం రాజీనామా.. నాకు ఎప్పుడు ఇంతే… కంట‌త‌డి పెట్టిన య‌డ్యూర‌ప్ప..!

Authored By Tech Desk | The Telugu News | Published on: July 26, 2021, 1:40 pm

Yediyurappa resign : క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి య‌డ్యూర‌ప్ప Yediyurappa resign త‌న సియం ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం గ‌వర్న‌ర్ హవార్ చంద్ గెహ్లోట్ కు త‌న రాజీనామ లేఖ‌ను అందించ‌నున్నారు. ఈ రాజీనామా బిజెపి కేంద్ర నాయ‌క‌త్వ చూచ‌న‌ల మేర‌కే చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ రెండు సంవ‌త్స‌రాల కాలంలో ఏనాడూ సంతోషంగా లేన‌ని బాధ‌ప‌డ్డారు.

karnataka cm yediyurappa resign to cm post

karnataka cm yediyurappa resign to cm post

కంట‌త‌డి పెట్టిన య‌డ్యూర‌ప్ప Yediyurappa resign

నాలుగు సార్లు సిఎం ప‌ద‌వి చేప‌ట్టిన ఆయ‌న ఏ ఒక్క‌సారి కూడా ఐదు సంవ‌త్స‌రాలు ప‌ద‌వి కాలాన్ని పూర్తిగా కొన‌సాగించ‌లేద‌ని క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ రెండేళ్ల‌లో ఎన్నో అగ్ని ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొన్నాన‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ రోజు సాయంత్ర‌మే బిజెపి క‌ర్ణాట‌క కొత్త సిఎం పేరు ఖ‌రారు చేయ‌నుంద‌నే స‌మాచారం. క‌ర్ణాట‌క‌లో
అనేక రాజ‌కీయ నాట‌కాల త‌ర్వాత కాంగ్రెస్ – జెడిఎస్ కూట‌మి అధికారాన్ని కోల్పోయిన త‌ర్వాత సిఎం గా య‌డ్యూర‌ప్ప Yediyurappa resign సిఎం ప‌ద‌విని చేజిక్కించుకున్నాడు.

Tech Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp