Modi : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వృద్దులకు పెన్షన్ ను ఇస్తున్న విషయం తెల్సిందే. ఆ పెన్షన్ ను మరింతగా పెంచేందుకు గాను మోడీ ప్రభుత్వం ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ పథకం ప్రవేశపెట్టింది. నెల వారి ఆదాయం 15 వేల కంటే తక్కువ ఉన్న వారిని గుర్తించి వారి ఖాతాల నుండి నెలకు రూ.50 నుండి రూ.200 వరకు కట్ చేసుకుని 60 ఏళ్లు దాటి తర్వాత వారికి రూ.3000 పెన్షన్ ఇచ్చే పథకంను ప్రవేశ పెట్టింది. 18 ఏళ్ల నుండి 40 ఏళ్ల వారికి మాత్రమే ఈ పథకంలో ఇప్పుడు అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక భరోసా కలిగించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం నిజంగా చాలా బాగుందని విశ్లేషకులు అంటున్నారు.
అసంఘటిత కార్మికుల నుండి నెల వారిగా ఎంత ప్రీమియం అయితే కట్ చేస్తారో అంతే మొత్తంలో వారి భవిష్యత్తు పెన్షన్ ఉంటుంది. తక్కువ మొత్తంను ప్రీమియంగా చెల్లించిన వారికి తక్కువ పెన్షన్ ను ఎక్కువ మొత్తంలో ప్రీమియం కట్టింగ్ పెట్టుకున్న వారికి ఎక్కువ మొత్తంలో పెన్షన్ ను ఇవ్వబోతున్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మొత్తం పథకంకు కేంద్రం నుండి కూ డా భారీ ఎత్తున నిధులు ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నారు.
వృద్దులు అయిన తర్వాత భవిష్యత్తులో ఎవరిపై ఆధార పడే అవసరం లేకుండా మోడీ తీసుకు వచ్చిన ఈ పథకం ఉపయోగపడుతుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు ఇస్తున్న పెన్షన్ లు సరిపోవడం లేదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మోడీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంను ఆలోచించి ఈ నిర్ణయంను తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ పథకం భవిష్యత్తులో చాలా ఉపయోగదాయకం అంటూ ఆ పార్టీ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.