Houses కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక రకాల హామీలను ఇచ్చింది. వివిధ రకాల పథకాల ద్వారా ప్రజలకు మేలు చేసేలా వాటిని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కర్నాటక ప్రభుత్వం ఇప్పుడు రాజీవ్ గాంధీ గృహ నిర్మాణ పథకం అమలు చేస్తోంది. త్వరలోనే దీన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు చెబుతున్నారు. రాజీవ్ గాంధీ రూరల్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రధాన మంత్రి ఆవాస్ (అర్బన్) హౌసింగ్ పథకం కింద 52,189 ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఈ పథకం కింద ఇండ్లు లేని నిరుపేదలకు వీటని కట్టిస్తారు. ఎలాంటి ఆస్తులు లేకుండా ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా ఇంటి నిర్మాణానికి రూ.7.5 లక్షలుగా వెచ్చిస్తున్నారు. ఇందులో 3.5 లక్షలు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు భరిస్తుంది. ఒక లక్ష రూపాయలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. కాగా దీన్ని కేంద్ర ప్రభుత్వ సాయంతో త్వరలోనే ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించుకోవడానికి సహాయం చేస్తుంది.
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కావాల్సి ఉంటుంది. వీటన్నింటినీ జతచేసిన తర్వాత రాజీవ్ గాంధృ హౌసింగ్ స్కీమ్ కోసం అప్లై చేసుకోవాలి. అయితే దాన్ని మీ సేవలో లేదా ఏదైనా ఆన్ లైన్ సెంటర్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. రాజీవ్ గాంధీ హౌసింగ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి https://www.pcmcindia.gov.in/ ఈ వెబ్ సైట్ ను సంప్రదిస్తే చాలు. ఇందులో మీ జిల్లా, మీ తాలూకా మరియు మీ హోబ్లీని ఎంచుకోవడానికి మీకు ఎంపికలు వస్తాయి. దాంతో పాటు ఎలా అప్లై చేసుకోవాలో అందులో స్టెప్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయి అప్లై చేసుకుంటే సరిపోతుంది.
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
This website uses cookies.