Categories: Newspolitics

Today Gold Rates : స్థిరంగా బంగారం ధ‌ర‌.. వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

Advertisement
Advertisement

Today Gold Rates : బంగారం ధ‌ర‌ల‌లో మార్పులు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఆగ‌స్ట్ నెల‌లోని మొద‌టి రోజు బంగారం మ‌హిళ‌ల‌కు పెద్ద షాక్ ఇచ్చింద‌నే చెప్పాలి. కాస్త త‌గ్గుతుంద‌ని ఊహించిన మహిళ‌ల‌కు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి రేటు నిలకడగా కొనసాగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. అయితే బంగారం, వెండి ధరలు గత మూడు రోజుల్లో చూస్తే.. పైపైకి చేరాయని చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా వెండి రేటు బాగా పెరిగింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు బంగారం ధర తగ్గింది. వెండి రేటు మాత్రం పెరిగింది.దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల పసిడి ధర(22క్యారెట్లు) రూ. 150 పెరిగి.. రూ. 47,350కు చేరింది. ఆదివారం బంగారం ధర రూ. 47,200గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర (10గ్రాములు) రూ. 170 పెరిగి, రూ.51,660కు చేరింది.

Advertisement

31 july 2022 today gold rates in telugu states

Today Gold Rates కాస్త ఉప‌శ‌మ‌నం..

క్రితం రోజు ఈ ధర రూ. 51,490గా ఉంది. హైదరాబాద్​‌లో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,200గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,490గా నమోదైంది. విజయవాడ,విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ.100 పెరిగింది. ఆదివారం 48,050గా ఉన్న పది గ్రాముల బంగారం ధర సోమవారం రూ.48,150కు చేరింది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,530కు చేరింది. పూణెలో 22 క్యారెట్ల బంగారం​ రూ. 47,230గాను, 24 క్యారెట్ల పసిడి రూ. 51,570గాను ఉంది.

Advertisement

బంగారం ధర గత నాలుగు రోజుల్లో చూస్తే.. రూ. 800కు పైగా పెరిగింది. అలాగే వెండి రేటు విషయానికి వస్తే.. వెండి ధర ఈరోజు స్థిరంగానే ఉంది. ధరలో మార్పు లేదు.కేజీ సిల్వర్ రేటు రూ. 63,700 వద్ద కొనసాగుతోంది. వెండి ధర గత మూడు రోజుల్లో చూస్తే.. ఏకంగా రూ. 3,700 పెరిగింది. వెండి కొనాలని భావించే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.11 శాతం మేర దిగి వచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1779 డాలర్ల వద్ద కదలాడుతోంది. బంగారం ధర రానున్న రోజుల్లో 1800 డాలర్లకు చేరొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Recent Posts

Makhana Chivda : ఫుల్ మఖానాను ఇలా తయారు చేయండి… టేస్ట్ తో పాటు ఆరోగ్యం మీ సొంతం…!

Makhana Chivda : ఫుల్ మఖాన ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే సంగతి అందరికీ తెలిసినదే. అయితే వీటితో కూరలు మరియు…

50 mins ago

Tirumala Laddu : తిరుపతి ల‌డ్డూ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న చంద్ర‌బాబు.. సిట్ విచార‌ణ‌..!

Tirumala Laddu : జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో గత 5 ఏళ్ల పాటు పవిత్రమైన తిరుమలలో అపవిత్రమైన కార్యక్రమాలు చేశారని సీఎం…

2 hours ago

SBI Foundation : విద్యార్థులకు 15 వేల నుంచి రూ.20 ల‌క్ష‌ల స్కాలర్‌షిప్

SBI Foundation : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా CSR విభాగమైన SBI ఫౌండేషన్, దేశవ్యాప్తంగా వెనుకబడిన నేపథ్యాల నుండి…

3 hours ago

Devara Pre Release : దేవ‌ర ప్రీ రిలీజ్‌కి బాధ్యులెవ‌రు… ఈవెంట్ ఎందువ‌ల‌న ఆగింది ?

Devara Pre Release : యంగ్ టైగర్ ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న…

4 hours ago

Chanakyaniti : జీవితంలో ఈ 4 విషయాలలో అస్సలు సిగ్గు పడకండి… చాణక్యుడి నీతి ఏం చెబుతుందంటే…!

Chanakyaniti : ప్రతి వ్యక్తి తన వ్యక్తిత్వం ప్రకారం జీవితాన్ని గడుపుతారు. తన జీవితంలో చిన్న పెద్ద నిర్ణయాలను కూడా…

5 hours ago

Curd : కొన్ని రకాల ఆహార పదార్థాలతో పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా…!!

Curd : భారతీయ సాంప్రదాయాలలో భోజనం చేసిన తర్వాత చివరిలో పెరుగుతో అన్నం తినకపోతే తిన్న అనుభూతి కలగదు. అలాగే ఇతర…

6 hours ago

Zodiac Signs : చంద్రుడి సంచారంతో ఏర్పడనున్న శశ రాజయోగం… ఈ రాశుల వారికి అధిక ధన లాభం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలలో ఒక్కడైనా చంద్రుడికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అయితే చంద్రుడు అతి…

7 hours ago

Diabetes : డయాబెటిస్ సమస్యతో బాధపడేవారికి… ఈ జ్యూస్ లు చాలా అవసరం… అస్సలు మిస్ చేయకండి…!!

Diabetes : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇబ్బంది పడే సమస్యలలో షుగర్ వ్యాధి కూడా ఒకటి అని…

8 hours ago

This website uses cookies.