SBI Mutual Fund : మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేముందు అధిక రాబడి ఇచ్చే వాటిపై అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది. పెట్టుబడి పెడితే లాభాలు రావాలని చాలా మంది కోరుకుంటారు. అయితే ప్రతినెలా చాలా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో అత్యుత్తమ లాభాలు కొన్ని బ్యాంకులలో వస్తాయి. ఇటీవలి కాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల్ని తాకిన సంగతి తెలిసిందే. అయితే గడచిన రెండేళ్ల కాలంగా అనేక ప్రభుత్వ రంగ స్టాక్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్టాక్‌లు అద్భుతంగా పనితీరు కనబరచడం మనం చూస్తున్నాం.
అయితే పెట్టుబడిదారుల కోసం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీల్‌లో పీఎస్‌యూలు, ఇన్‌ఫ్రా మ్యూచువల్ ఫండ్‌లు వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. పుట్టుకొస్తున్నాయి ఫండ్ హౌస్ నుంచి అందుబాటులో ఉన్న ELSS ఫండ్ కూడా గత మూడు సంవత్సరాలుగా మంచి రాబడులను అందిస్తోంది. అయితే సిప్ రిటర్న్‌ల పరంగా చూస్తే ఫండ్ మూడేళ్లలో 58.25 శాతం సిప్ రాబడిని కలిగి ఉంది. కాబట్టి ఈ కాలంలో ఫండ్‌పై మొత్తం రాబడి 42.74 శాతంగా నమోదైంది. జనవరి 2013లో ప్రారంభమైనప్పటి నుంచి ఫండ్ 13.76 శాతం వార్షిక రాబడి రావడం మనం గమనించవచ్చు.
ఇక ఫండ్ ఎస్బీఐ, గెయిల్ ఇండియా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ సహా 26 కంపెనీల షేర్లను కలిగి ఉండగా, నెలవారీ ఎస్ఐపీ రూపంలో రూ.27,500 సిప్ చేసిన పెట్టుబడిదారులు మూడేళ్ల కాలంలో రూ.21.65 లక్షల రాబడిని అందుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మూడేళ్ల కాలంలో 43.90 శాతం వార్షిక సిప్ రాబడిని అందించింది. ఆ కాలంలో పథకంపై మొత్తం రాబడి 33.25 శాతంగా ఉంది. ఈ స్కీమ్ నెలవారీ పెట్టుబడి మొత్తం మూడేళ్లలో రూ.18.18 లక్షల రాబడిని అందించింది. మార్కెట్ నిపుణులు కూడా మొదటిసారి పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్లనే సూచిస్తుంటారు. ఈ మ్యూచువల్ ఫండ్స్‌ను నిపుణులైన ఫండ్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. తొలిసారిగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు లార్జ్ క్యాప్ ఫండ్స్‌ను సెలక్ట్ చేసుకోవడం ఉత్తమం.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.