Vruchika Rasi 2023 : బ్రహ్మంగారి కాలజ్ఞాన ప్రకారం మహా అమావాస్య తర్వాత వృశ్చిక రాశి వారికి పెద్ద ముప్పు పొంచిఉంది. లైఫ్ లో కొన్ని రకాల ఇబ్బందికర సమస్యలు ఏర్పడబోతున్నాయి. వృశ్చిక రాశి వారు వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చాలా ఒత్తిడి అనేది ఎదుర్కొంటున్నారు. ఈ ఏప్రిల్ 20వ తేదీన అమావాస్య తర్వాత వీరికి ఒక ప్రదేశం నుంచి ముప్పు పొంచి ఉంది. నమ్మిన స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్క విషయంలో కాంప్రమైజ్ కావద్దు దేనిని ఈజీగా తీసుకోవద్దు. చాలా ధైర్యంగా స్పష్టంగా ఆలోచించుకొని ముందడుగు వేయాలి.
అమావాస్య తర్వాత లైఫ్ లో వచ్చేవి అన్ని కూడా సక్సెస్ కాకపోతే అమావాస్య కారణంగా మీపై ఏర్పడేటువంటి చెడు ప్రభావాన్ని తొలగించుకోవడానికి తప్పనిసరిగా ఈ పరిహారాన్ని పాటించాలి. ఈ పరిహారాన్ని పాటిస్తే ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా మంచి విజయాలను అందుకుంటారు. ఇక ఈ సమయంలో మీకు సొంత ఇంటి కల అనేది అసలు నెరవేరుకుండపోతుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. డబ్బును చాలా చక్కగా జాగ్రత్తగా సెక్యూర్ చేసుకోవాలి. భార్యాభర్తలు విడిపోయే అవకాశం ఉంది. అందుకే ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పాటించండి.
కాబట్టి ఇటువంటి చెడు ప్రభావం దిష్టి దోషాలు గ్రహ దోషాలు అనేవి లేకుండా చూసుకుంటే ఆర్థికపరంగా నిలదొక్కుకోగలుగుతారు. అమావాస్య రోజు 108 సార్లు మృత్యుంజనేయ స్వామి మంత్రాలు పఠించాలి. అప్పుడే ఈ ముప్పు అనేది తొలగిపోతుంది. ఈ ముప్పు నుంచి బయటపడడానికి మృత్యంజనేయస్వామి మంత్రాన్ని పఠించడంతోపాటు శివ పంచాక్షరి విష్ణు సహస్రనామాలను పఠించాలి. ఇష్ట దైవాన్ని పారాయణం చేసుకుంటూ భగవంతుడిని పూజించడం ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడం, అఖండ జ్యోతిని వెలిగించడం అమావాస్య ఘడియలు వెళ్లిపోయేంతవరకు చేస్తే మీకు ఉన్నటువంటి దోషమంతా కూడా తొలగిపోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.