Alcohol Facts : మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? మీరు తాగే వైన్స్ విస్కీలో నీళ్లు కలిపి తాగితే ఈ ప్రమాదం తప్పదు…!
ప్రధానాంశాలు:
Alcohol Facts : మీకు మద్యం తాగే అలవాటు ఉందా..? మీరు తాగే వైన్స్ విస్కీలో నీళ్లు కలిపి తాగితే ఈ ప్రమాదం తప్పదు...!
Alcohol Facts : మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే శ్లోకం ఎప్పుడో గాలికి వదిలేశారు.. కానీ కొన్ని జాగ్రత్తలు అయినా పాటించకపోతే ఆరోగ్యం కాస్త ప్రమాదంలో పడడం ఖాయమని చెబుతున్నారు. మీరు తాగే మందులో అంటే విస్కీ లేదా వైన్లలో మినరల్ వాటర్ ను చాలా తక్కువ పరిమాణంలో కలుపుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.ఎక్కువ పరిమాణంలో నీటిని కలపడం వల్ల విస్కీ అసలు రుచి తగ్గిపోతుందట. విస్కీలో నీటికి బదులుగా జిమ్ టానిక్ వాటర్ వంటి వాటిని కలపడం వల్ల కొత్త రుచి వస్తుంది.
దీనిలో టానిక్ వాటర్ అయితే ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. అయితే ఈ మిశ్రమంలో కొన్ని ఐస్ ముక్కలు వాడుకోవాల్సి ఉంటుంది. విస్కీలో నీళ్ళకి బదులుగా నిమ్మరసం కలపడం వల్ల కూడా కొత్త రుచి వస్తుందట.. అదేవిధంగా కూల్ డ్రింక్స్ ఐస్ క్యూబ్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే కొన్ని బ్రాండ్లను బట్టి మీరు మినరల్ వాటర్ ని మోతాదులో కలుపువలసి ఉంటుంది. అయితే బ్రాండ్లు ఏదైనా ఆల్కహాల్ ను పరిమితంగా తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. అలాగే అధికంగా నీటిని మిక్స్ చేయకూడదట. బ్రాందీ పలు ఆల్కహాల్ దీంతో కొందరు ఎనర్జీ డ్రింక్స్ ను మిక్స్ చేసి లాగిన్ చేస్తుంటారు.
ఆ పనికూడా మాత్రం చేయవద్దని చెబుతున్నారు నిపుణులు ఇది పలు అధ్యయనాలలో నిరూపితమైందని కూడా అంటున్నారు. సాధారణంగా మద్యం తాగేవారు నీరు లేదా సోడా వాడుతారు. అవి కాకుండా ఎనర్జీ డ్రింక్స్ ను ఆల్కహాల్ లో కలిపి తాగితే అవి రెండు కలిసి కిడ్నీలపై బాగా ప్రభావాన్ని చూపుతుంది. దీంతో కిడ్నీలు త్వరగా డామేజ్ అవుతాయని అంటున్నారు నిపుణులు. ఎనర్జీ డ్రింక్ లో ఉండే యాసిడ్లు కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెబుతున్నారు. తక్కువ మొదట్లో నీటిని సోడాను కలిపి తాగితే కిడ్నీలకు రిస్క్ ఎక్కువగా ఉంటుందట.. ఆరోగ్యం కూడా దెబ్బ తినకుండా ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..