Alcohol : ఆల్కహాల్ 28 రోజులు తాగడం ఆపితే.. శరీరంలో షాక్ అయ్యే మార్పులు జరుగుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Alcohol : ఆల్కహాల్ 28 రోజులు తాగడం ఆపితే.. శరీరంలో షాక్ అయ్యే మార్పులు జరుగుతాయి…!

 Authored By aruna | The Telugu News | Updated on :1 February 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Alcohol : ఆల్కహాల్ 28 రోజులు తాగడం ఆపితే.. శరీరంలో షాక్ అయ్యే మార్పులు జరుగుతాయి...!

Alcohol : మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయం తెలిసిన చాలా మంది ప్రతిరోజూ దీని సేవిస్తూ ఉంటారు. అయితే ఆల్కహాల్ క్రమంగా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒకరోజు తీవ్రమైన వ్యాధి లేదా అనారోగ్యానికి దారితీస్తుంది అని మర్చిపోకండి. రోజువారి లేదా తరచుగా తాగే వారిలో ఆల్కహాల్ వల్ల శరీరం ప్రభావితమైనప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు మద్యానికి నో చెప్పాలని నిపుణులు అంటున్నారు.. అయితే చాలామంది ఈ అలవాటును నుంచి బయట పడాలని అనుకుంటారు.

అయితే 28 రోజులు ఆల్కహాల్ లేకుండా ఉండడం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయని చాలామందికి తెలియదు.. ఇలా చేస్తే మీకే తెలుస్తుంది.. మద్యం మానేయడం వలన శరీరం ఆరోగ్యం పై దాని ప్రభావం ఈజీగా కనిపిస్తుంది. కొంతమంది తాగేటప్పుడు ఫాస్ట్ ఫుడ్ లేదా స్నాక్స్ తీసుకుంటారు. ఆల్కహాల్ మొదటి వారం నుండి అవసరమైన ఆకలిని ఆపగలదు. దాని ఫలితంగా కొంతకాలానికి సీట్లు తినాలనేది కోరిక పెరుగుతుంది. అయితే ఇది క్రమంగా తగ్గిపోతుంది. ఆల్కహాల్ మానేసిన బాగా నిద్ర వస్తుంది కనిపిస్తుంది..

ఇక మూడో వారంలో మీ కాలేయం నయం చేయడం మొదలవుతుంది. ఫలితంగా జీర్ణశక్తి కంటే మెరుగ్గా పనిచేస్తుంది. జీర్ణ క్రియ సరిగ్గా జరగపోవడం వలన చర్మం ముడతలు పడి ఉంటే అది నెమ్మదిగా నయమవుతుంది.. అలాగే నాలుగో వారం నుండి మీ బరువు నియంతరణలోకి వస్తుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే అది అదుపులోకి వస్తుంది. హృదయ సంబంధ సమస్యలు ఉంటే పరిస్థితి మునుపుట కంటే మెరుగ్గా కనపడుతుంది. మీరు ఇంతకుముందు కంటే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఫిట్గా కనిపిస్తారు..
28 రోజులు ఆల్కహాల్ మానేయడం వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి..

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది