Opod House : మురికి నీరు ప్రవహించే పైపుల్లో అద్భుత ఇల్లు నిర్మాణం.. కేవలం రూ.3లక్షలే..!

Opod house : మనదేశంలో చాలా మంది పేద ప్రజలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి గూడు లేకుండా జీవిస్తున్నారు. కొందరైతే బస్తీల్లో రేకుల షెడ్లు, బ్రిడ్జిల కింద, మురికికాలువల పక్కన దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అటువంటి వారికోసం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌కు చెందిన సివిల్ ఇంజినీర్ మానస రెడ్డి సరికొత్త ఐడియాతో ముందుకొచ్చారు. కాలువల నిర్మాణం కోసం ఉపయోగించే పైపుల సాయంతో అద్భుత మైన ఇల్లు నిర్మాణం చేస్తున్నారు. ఇందులో ఇద్దరి నుంచి చాలా ఫ్రీగా ఉండొచ్చట..హాంగాంక్‌లో పాపులర్ అయిన Opodsను ఇక్కడి తీసుకొచ్చింది మానస..

ట్యూబ్ మాదిరిగా ఉండే పైపులో ఇంటిని నిర్మిస్తారు.తక్కువ ధరతో మంచి ఫీచర్స్‌తో దీనిని తయారు చేస్తున్నారు.ఇందులో బెడ్ రూం, వాష్ రూమ్, వస్తువులు పెట్టుకునేందుకు ప్లేస్, కిచెన్ కూడా ఉంటాయి. 40 నుంచి 120 చదవరపు అడుగుల విస్తీర్ణంలో ఇవి ఉంటాయి. 15 రోజుల్లో వీటి నిర్మాణం పూర్తి చేయొచ్చట.. దీనికి రూ.3లక్షల నుంచి 8లక్షల వరకు ఖర్చవుతుందని మానస చెబుతుంది.అవసరాన్ని బట్టి దీనిని 1బీహెచ్‌కే నంచి 3 బీహెచ్‌కే వరకు మార్పులు చేసుకోవచ్చట.. అన్నివాతావరణ పరిస్థితుల్లో అనువుగా వుండేలా దీని నిర్మాణం ఉంటుంది. ఈ ఇంటి నిర్మాణం కోసం మానస ఎంతో శ్రమించింది. తండ్రి చనిపోయాక తల్లితో పాటు కుటుంబ బాధ్యతలు స్వీకరించింది.

amazing house construction in dirty water flow pipes only rs 3 lakhs

Opod House : తక్కువ ఖర్చులో బెస్ట్ హౌస్..

తల్లి వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకుని ముందు సిద్దిపేటలోని ఓ పైపుల వ్యాపారితో మాట్లాడి భారీ పరిమాణం గల పైపును సేకరించింది. అందులో ఇంటికి అవసరమయ్యే అన్నింటిని సమకూర్చింది. ఈ పైపుకు పైన బాల్కనీ కూడా అమర్చారు.ఓ కార్మికుడిని అందులో వారం రోజుల పాటు ఉంచి అతని నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. తర్వాత కొన్ని మార్పులు చేర్పులు కూడా చేశారట.. ఈ హౌస్ సక్సెస్ కావడంతో మానస Samnavi construction పేరుతో ఓ వైబ్‌సెట్ కూడా ప్రారంభించింది. ఇందులో తాను నిర్మించే ఇంటికి సంబంధించి ఫుల్ డిటేల్స్ ఉంటాయి. తన కొలిగ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థి నవీన్ రెడ్డితో కలిసి ఈ వ్యాపారాన్ని విస్తరించాలని మానస భావిస్తుంట.. ఈమె చేతిలో 200ల వరకు opods నిర్మాణాలకు చెందిన ఆర్డర్స్ ఉన్నాయట..

Recent Posts

New Pension Rules: కొత్త పెన్షన్ రూల్స్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర సర్కార్

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…

3 hours ago

BC Youth Employment : బీసీలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్..

BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…

4 hours ago

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

5 hours ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

8 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

9 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

10 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

11 hours ago