Amazon big discount on One Plus Smart TV
One Plus Smart TV : స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ప్రస్తుతం క్రేజీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ ప్రస్తుతం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ను నిర్వహిస్తుంది. ఈ సేల్ లో చాలా కంపెనీల స్మార్ట్ టీవీలు డిస్కౌంట్ కి అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో అమెజాన్ లో వన్ ప్లస్ స్మార్ట్ టీవీ పై అదిరిపోయే రేటు తో ఆకర్షణీయంగా ఉంది. వన్ ప్లస్ వై1 ఎస్ ప్రో సిరీస్ లోని 50 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ ప్రస్తుతం డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ టీవీకి బ్యాంక్ కార్డ్ ఆఫర్ కూడా ఉంది. ఎవరైనా ఈ టీవీ కొనాలనుకుంటే వెంటనే ఈ టీవీని కొనుగోలు చేయడం మంచిది.
ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో వన్ ప్లస్ 50 వై1 ఎస్ ప్రో 4కే స్మార్ట్ టీవీ డిస్కౌంట్తో 30,999 కే లభిస్తుంది. సాధారణంగా ఉండే ధర కంటే తక్కువకు అందుబాటులో ఉంది. దీంతోపాటు ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డులో ఉంటే తగ్గింపు లభిస్తుంది. ఈ బ్యాంకులో క్రెడిట్ కార్డుతో ఈ వన్ ప్లస్ 50 ఇంచుల 4కే స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.4250 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ టీవీని 26,749 కే సొంతం చేసుకోవచ్చు. ఈ కార్డు ఆఫర్లు కొద్ది రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. వన్ ప్లస్ 50 ఇంచుల 4k UHD రెజల్యూషన్ డిస్ప్లేను వన్ ప్లస్ టీవీ 50 వై1 ఎస్ ప్రో స్మార్ట్ టీవీ వస్తుంది. HDR10+, HDR10, HLG సపోర్ట్ గాను ఉంటాయి.
Amazon big discount on One Plus Smart TV
బెజిల్ లెస్ డిజైన్ ఈ టీవీ కలిగి ఉంది. డాల్బీ ఆడియో, డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే 24 వాట్ల సౌండ్ అవుట్ పుట్ పిక్చర్, స్పీకర్లు ఈ వన్ ప్లస్ టీవీ లో ఉన్నాయి. వన్ ప్లస్ 50 వై1 ఎస్ ప్రో ఆండ్రాయిడ్ టీవీ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. 2జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్, గూగుల్ క్రోమ్ కాస్ట్ కు సపోర్ట్ చేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రధాన ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, 3 హెచ్డిఎంఐ పోర్ట్ లు, రెండు యుఎస్బి ఫోర్ట్ లు, ఆడియో జాక్ ఎథర్నెట్ ఈ టీవీ కి ఉంటాయి. ఎవరైనా ఈటీవీ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం అని చెప్పవచ్చు.
Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
This website uses cookies.