
anchor sreemukhi and suma get rare record from tv industry
Sreemukhi : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె సినిమా ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆమె స్థాయిలో కాకున్నా యాంకర్ శ్రీముఖి కూడా భారీ ఎత్తున బుల్లి తెర పై పాపులారిటీని సొంతం చేసుకొని ఒక స్టార్ హీరో హీరోయిన్ రేంజికి ఎదిగి అనడంలో సందేహం లేదు. యాంకర్ సుమ కేవలం ఒక్క ఛానల్ అని కాకుండా దాదాపు అన్ని తెలుగు ఛానెల్స్ లో కూడా కనిపించింది.. కనిపిస్తూనే ఉంది. సుమ ని ఎంటర్‌టైన్మెంట్ ఛాన్సల్ లోనే కాకుండా న్యూస్ చానల్స్ లో కూడా చూస్తూనే ఉన్నాం.
ఇప్పుడు అదే తీరున యాంకర్ శ్రీముఖి కూడా సుమ తర్వాత అన్ని చానల్స్ లో సందడి చేస్తోంది. యాంకర్ శ్రీముఖి ఒకవైపు ఈ టీవీ లో జాతి రత్నాలు కార్యక్రమాన్ని చేస్తూనే మరో వైపు జీ తెలుగు మరియు స్టార్ మా లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. ఇలా శ్రీముఖి మరియు సుమకి మాత్రమే సాధ్యం అంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ సుమ ఛానల్ తో సంబంధం లేకుండా అన్ని చానల్స్ లో కూడా కార్యక్రమాలను చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది.
anchor sreemukhi and suma get rare record from tv industry
ఇప్పుడు అదే దారిలో యాంకర్ శ్రీముఖి కూడా విభిన్నమైన కార్యక్రమాలతో విభిన్నమైన ఛానల్స్ లో కనిపిస్తూ బుల్లి తెరపై తనదైన ముద్రను వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు బుల్లితెర యాంకర్స్ లో ఈ ఘనత కేవలం ఈ ఇద్దరూ యాంకర్ కి మాత్రమే ఇది సాధ్యం అయింది అంటూ బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొంత మంది యాంకర్స్ లేదా కమెడియన్స్ కేవలం ఒక్క ఛానల్ కి పరిమితం కావాల్సి ఉంటుంది.. కానీ ఆ విషయంలో శ్రీముఖి మరియు సుమలకు మినహాయింపు లభించినట్లు వారి వారి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
Against Mutual Funds : నేటి డిజిటల్ యుగంలో లోన్ తీసుకోవడం చాలా సులభమైపోయింది. పర్సనల్ లోన్, హోమ్ లోన్…
BB JODI Season 2 Promo 1 : బుల్లితెర పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో 'బీబీ జోడీ సీజన్…
ED Tightens Noose on Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఏడీఏజీ (ADAG) గ్రూప్ అధినేత అనిల్…
Rythu Bharosa : Telangana రాష్ట్రవ్యాప్తంగా రైతులు ‘రైతు భరోసా’ పథకం కింద ప్రభుత్వం అందించనున్న యాసంగి పెట్టుబడి సాయానికి…
This website uses cookies.