
#image_title
Banks Merge | కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, దేశవ్యాప్తంగా గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ నెమ్మదిగా అమలు అవుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు ప్రధాన గ్రామీణ బ్యాంకులు –
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్
ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ – ఇన్నీ విలీనం అయి ఒక్కటే బ్యాంకుగా ‘ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు’గా ఏర్పడనున్నాయి.
సాంకేతిక విలీన ప్రక్రియ: 5 రోజుల సేవలకు విఘాతం
#image_title
ఈ విలీనానికి సంబంధించి బ్యాంక్ తాజాగా ఒక సర్క్యులర్‌ను విడుదల చేసింది. అందులో భాగంగా అక్టోబర్ 9 (బుధవారం) సాయంత్రం 6 గంటల నుండి అక్టోబర్ 13 (ఆదివారం) ఉదయం 10 గంటల వరకు పలు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు పేర్కొంది.
ఈ సేవలు లభించవు:
మొబైల్ బ్యాంకింగ్
ఇంటర్నెట్ బ్యాంకింగ్
యూపీఐ / ఐఎంపీఎస్
ఏటీఎం లావాదేవీలు
బ్యాంక్ మిత్ర సేవలు
బ్రాంచ్ ఆధారిత బ్యాంకింగ్ (వారాంతపు సెలవులతో కలిపి)
అక్టోబర్ 11 (శనివారం), అక్టోబర్ 12 (ఆదివారం) బ్యాంక్ సెలవులుగా ఉన్నప్పటికీ, ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవు.
దీనివల్ల మొత్తం 5 రోజులపాటు ఈ గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.