
#image_title
Allu Arjun | బన్నీ ఇప్పుడు తమిళ హిట్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఒక భారీ సినిమాను మొదలుపెట్టారు. ఈ సినిమాకు దాదాపు ₹800 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఒక అనౌన్స్‌మెంట్ వీడియోను విడుదల చేశారు. ఇందులో సూపర్ హీరో కాన్సెప్ట్ ఉంటుందని హింట్ ఇచ్చారు. దీంతో ప్రేక్షకుల ఊహలకు అంతే లేకుండా పోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
#image_title
బన్నీ వాస్ స్పెషల్ క్లారిటీ
బన్నీ వాస్, తన ప్రొడక్షన్‌లో వస్తున్న “మిత్ర మండలి” సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ..”అల్లు అర్జున్ – అట్లీ సినిమా చాలా స్పెషల్. ఆ సినిమా రిలీజ్ డేట్‌ను 2026 సంక్రాంతికి అధికారికంగా ప్రకటిస్తారు” అని చెప్పారు.ఈ ఒక్క మాటతోనే ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి.
అల్లు అర్జున్ – అట్లీ సినిమా భారీగా తెరకెక్కుతోంది. ₹800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో చిత్రాన్ని రూపొందించనున్నారు. రిలీజ్ డేట్‌ను ఈ సంక్రాంతికి అధికారికంగా ప్రకటించనున్నారని తెలపడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందం అవధులు దాటింది. ఇప్పుడు చిన్న అప్డేట్‌కి ఇంత రెస్పాన్స్ వస్తే, సినిమా రిలీజ్‌య్యే టైమ్‌లో హంగామా ఎలా ఉంటుందో ఊహించండి!
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.