Home » Andhra Pradesh » Ap Food Commission Chairman Vijay Prathap Reddy Sudden Warning
andhra pradesh

AP Food Commission : ప్రభుత్వ హాస్టల్ లో.. ఫుడ్ కమిషనర్ కి అడ్డంగా బుక్ అయిన వార్డెన్ .. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: March 5, 2023, 7:00 pm
Advertisement

AP Food Commission : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు విషయంలో జగన్ ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వారికి మంచి చదువు అందించడంతోపాటు.. పిల్లల చదువు తల్లిదండ్రులకు భారం కాకుండా పలు పథకాలతో ప్రోత్సహిస్తూ ఉన్నారు. పాఠశాల పిల్లలు విషయంలో మాత్రమే కాదు అంగన్ వాడీ కేంద్రాలలో ఉండే పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా

Advertisement

AP Food Commission Chairman Vijay Prathap Reddy Sudden Warning

అంగన్ వాడి సెంటర్లలో ఎక్కడ గుడ్లు ఇంకా ఇతర సామాగ్రి తప్పుదోవ పడకుండా ఫుడ్ కమిషనర్ ని కూడా ఏర్పాటు చేయటం తెలిసిందే. ఫుడ్ కమిషనర్ చైర్మన్ విజయ్ ప్రతాపరెడ్డి.. ఈ విషయాలలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలలో సడన్ విజిట్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయాల్లో కొంతమంది అంగన్వాడీ టీచర్లు.. గుడ్లు దొబ్బేయటం వంటి విషయాలలో లెక్కల్లో బయటపడుతున్నాయి. ఇదే పరిస్థితి కొన్ని హాస్టల్స్ లో కూడా జరుగుతూ ఉన్నాయి.

Advertisement

ap-food-commission-chairman-vijay-prathap-reddy-sudden-warning

ఇటీవల ఓ హాస్టల్ లో ఫుడ్ కమిషనర్ సడన్ విజిట్ చేశారు. తనకి కంప్లైంట్ వచ్చిందని… పిల్లల నుండి అన్యాయంగా ఫైన్ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో అక్కడ హాస్టల్ లో ఉన్న విద్యార్థులు అందరితో మాట్లాడటం జరిగింది. ఈ క్రమంలో ఫైన్ లు కట్టించుకునీ గుడ్డు దొబ్బేస్తున్నావా అంటూ… సదరు హాస్టల్ సిబ్బందిపై ఫుడ్ కమిషనర్ సీరియస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి