Roja : తులాభారంలో పాల్గొన్న మంత్రి రోజా.. ఎక్కడో తెలుసా? బరువెంత ఉన్నారో తెలుసా?
Roja : రోజా సెల్వమణి అనే కన్నా.. జబర్దస్త్ రోజా అంటే చాలామందికి తెలుసు. అయితే.. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రోజా.. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లింది. అక్కడ కూడా తను బాగానే రాణించింది. నిజానికి.. తన అసలు పేరు రోజా కాదు. స్క్రీన్ నేమ్ గా రోజా అని పెట్టుకుంది. తర్వాత తమిళ డైరెక్టర్ సెల్వమణిని పెళ్లి చేసుకొని రోజా సెల్వమణిగా మారిపోయారు.
అప్పట్లో వచ్చిన చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రోజా. స్టార్ హీరోల సరసన నటించింది రోజా. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించింది రోజా. ఆ తర్వాత జబర్దస్త్ లో జడ్జిగా చేసి మరింత పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తోంది రోజా.నటిగా తనేంటో నిరుపించుకుంటూనే.. మరోవైపు రాజకీయాల్లో రాణిస్తే..

tamannaah pink dress video viral
Roja : అధికారిక కార్యక్రమంలో తులాభారం వేసిన రోజా
ప్రజలకు సేవ చేస్తోంది రోజా. ప్రస్తుతం మంత్రిగా ఏపీలో బిజీగా ఉంటోంది రోజా. తాజాగా తను తులాభారంలో పాల్గొన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తను ఓవైపు కూర్చోగా.. మరోవైపు తన బరువుకు బియ్యం, పప్పులు అన్నింటినీ తూగేలా చేశారు. తన బరువుకు సమానమైన వస్తువులను పేదలకు అందించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
