Home » Exclusive » Are These Reasons For Wife Illegal Relati0nship
Exclusive

Illegal Relationships : భార్యలు అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కారణాలు ఇవేనా?

Authored By
Breaking News 2
The Telugu News | Published on: August 20, 2023, 8:00 pm
Advertisement

Illegal Relationships : చాలామంది భార్యలు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు ఈరోజుల్లో. దానికి కారణాలు ఏంటి అనేవి పక్కన పెడితే చాలామంది భర్తలు మాత్రం తమ భార్యల ప్రవర్తనతో విసిగి వేసారిపోతున్నారు. తమ భార్య ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇలాంటి ఘటనలు చాలా మనం చూస్తూనే ఉన్నాం. అసలు భార్యలు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే.. భార్యలు అక్రమ సంబంధం పెట్టుకోవడానికి తమ చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా కారణం కావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

అసలు వివాహేతర సంబంధం ఎందుకు ఆడవాళ్లు పెట్టుకుంటారు అనే దానిపై పరిశోధన చేయడం కోసం, దాని గుట్టు విప్పడం కోసం కొత్తగా పెళ్లయిన కొందరు జంటలపై ఇటీవల ఓ సర్వే నిర్వహించారు. ఈసందర్భంగా వాళ్లకు చాలా ఆకర్షణీయంగా కనిపించే స్త్రీ పురుషుల ఫోటోలను చూపించారు. తర్వాత యావరేజ్ గా ఉన్న స్త్రీ పురుషుల ఫోటోలను చూపించారు. వీరిలో ఎక్కువ మంది ఆకర్షణీయంగా ఉన్న వ్యక్తుల ఫోటోలను చూడగానే ధ్యాస మళ్లినట్టు గుర్తించారు. వారిలో రొమాంటిక్ గా కనిపించే వ్యక్తులను చూసినప్పుడు ఆకర్షణకు లోనవుతున్నారు. అదే వివాహేతర సంబంధాలకు దారి తీస్తోందని తెలుసుకున్నారు.

are these reasons for wife illegal relati0nship

Advertisement

Illegal Relationships : వైవాహిక జీవితంలో అసంతృప్తిగా ఉన్నా వేరే సంబంధం పెట్టుకుంటారా?

చాలామంది మహిళలు తమ వైవాహిక జీవితంలో సంతృప్తి లేకపోయినా.. అసంతృప్తిగా ఉన్నా వేరే సంబంధం పెట్టుకుంటున్నారు. వేరే వ్యక్తుల నుంచి ఆ సంతృప్తిని పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. వేరే వ్యక్తుల నుంచి సుఖాన్ని ఆశిస్తారు. కానీ.. వివాహేతర సంబంధాలకు ఎక్కువగా పురుషులే మొగ్గు చూపుతారట. పెళ్లికి ముందే సంబంధం ఉన్న వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటారట. ఈ విషయంలో మహిళలు మాత్రం విరుద్ధంగా ఉన్నారు. వివాహేతర సంబంధాలకు చిన్నతనంలో ఎదురైన చేదు అనుభవాలు కూడా కారణం కావచ్చని చెబుతున్నారు.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి