Zodiac Signs : ఇక నుండి అర్థ కేంద్ర యోగం ఈ రాశుల వారికి నిజమైన సంక్రాంతి ప్రారంభమైంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : ఇక నుండి అర్థ కేంద్ర యోగం ఈ రాశుల వారికి నిజమైన సంక్రాంతి ప్రారంభమైంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :15 January 2025,6:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : ఇక నుండి అర్థ కేంద్ర యోగం ఈ రాశుల వారికి నిజమైన సంక్రాంతి ప్రారంభమైంది...?

Zodiac Signs : ఆధ్యాత్మికంగా జ్యోతిష్య శాస్త్రములో బృహస్పతి,కుజుడు Zodiac Signs ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు కూడా చాలా మహిమ కలిగిన అన్ని రాశుల జీవితాన్ని పై ప్రభావితం చేయగలవు. అయితే మకర సంక్రాంతి నాడు 5:30 నిమిషాలకు కుజుడు, బృహస్పతి ఒక్కొక్కరు డిగ్రీల కోణంతో ఉండడం వల్ల అర్థ కేంద్రంగానే ఏర్పరుస్తున్నారు. ఏ కుజుడు బృహస్పతి యొక్క అర్థకేంద్ర యోగం మొత్తం రాశులపై కచ్చితంగా ఉంటుంది. అయితే కుజుడు, బృహస్పతి సర్పంచ్ అర్దకేంద్రయోగం కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మూడు రాశుల వారు బృహస్పతి, కుజుడు కారణంగా భారీ ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ మూడు రాశుల ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Zodiac Signs ఇక నుండి అర్థ కేంద్ర యోగం ఈ రాశుల వారికి నిజమైన సంక్రాంతి ప్రారంభమైంది

Zodiac Signs : ఇక నుండి అర్థ కేంద్ర యోగం ఈ రాశుల వారికి నిజమైన సంక్రాంతి ప్రారంభమైంది…?

Zodiac Signs వృషభ రాశి

ఈ వృషభ రాశి జాతకులు అర్దకేంద్ర యోగం కారణంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి బలంగా అవుతుంది . సంతోషంగా ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగంలో పనిచేసే వారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్లు వస్తాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలుగుతాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పని విషయంలో మరింత జాగ్రత్త వహిస్తారు.

కన్యారాశి : ఈ రాశి వారికి అర్థ కేంద్ర యోగం ద్వారా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వీరికి దీర్ఘకాలను పెండింగ్లో ఉన్న పండు పూర్తవుతాయి. పూర్వికులు తమ ఆస్తులు నుంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆందోళనలు, వర్ధిల్లులు తగ్గుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. విహారకు వెళ్లే వారికి మంచి అవకాశం ఉంది.

కుంభరాశి : బృహస్పతి, కుజుడు ఈ రెండు కారణంగా ఏర్పడే అత్తకేంద్ర యోగం వల్ల వీరికి అంత శుభమే కలుగుతుంది. కుంభ రాశి వారికి చాలా కాలం నుంచి ఆగిపోయిన పనులు సమయంలో పూర్తి చేస్తారు. అయితే మకర సంక్రాంతి విధి జాతకాన్ని మార్చేస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. పై అధికారుల నుంచి మద్దతును పొందుతారు. మీ జీవితంలో మీరు గొప్ప స్థాయిలోకి ఎదుగుతారు. ధనము మీ చేతికి త్వరగా అందుతుంది. గంలో మార్పులు చేర్పులు జరుగుతాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది