
#image_title
Health Tips : పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనడం నిజమే. కానీ కొన్ని పండ్లను కలిపి తినడం శరీరానికి హానికరంగా మారొచ్చు. ముఖ్యంగా అరటిపండు మరియు బొప్పాయి.. ఈ రెండు అత్యంత పోషకమైన పండ్లను కలిపి తినడం ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అరటిపండులో ఉండే పొటాషియం, కాల్షియం, ఫైబర్ శరీరానికి బలాన్ని ఇస్తాయి.
* శక్తినిస్తుంది
* గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
* జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
* ఎముకలను బలపరుస్తుంది
బొప్పాయి లాభాలు చూస్తే..
* జీర్ణక్రియ మెరుగవుతుంది
* చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది
* రోగనిరోధక శక్తి పెరుగుతుంది
* గుండెజబ్బుల ప్రమాదం తగ్గుతుంది
* కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది
అరటి – బొప్పాయి వేర్వేరు స్వభావాలు కలిగిన పండ్లు. అరటిపండు శరీరాన్ని చల్లబరిచే స్వభావం కలిగి ఉంటుంది. బొప్పాయి శరీరానికి వేడినిస్తుంది.
ఈ విభిన్న స్వభావాలు కలిపి తినడం వల్ల:
* జీర్ణవ్యవస్థపై ఒత్తిడి
* తలనొప్పి, వాంతులు, అజీర్ణం
* అలెర్జీలు, తలతిరుగుడు వంటి సమస్యలు వస్తాయన్నది ఆయుర్వేదం సూచన
* శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకుండా ఉండటం మంచిది
* కామెర్లు ఉన్నవారికి బొప్పాయిలోని పపైన్, బీటా కెరోటిన్ హానికరం
* పొటాషియం ఎక్కువ ఉన్నవారు అరటిపండ్లను తక్కువగా తీసుకోవాలి
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.