
Bad news for phone pay and Google pay users
Phone pay – Google pay : ప్రస్తుతం చాలామంది ఫోన్ పే, గూగుల్ పే యాప్ లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు దర్జాగా ఇంట్లో కూర్చొని అన్ని పనులను ఫోన్ల ద్వారానే చేసుకుంటున్నారు. ప్రస్తుతం వ్యాపార వ్యవహారాలను ఆన్లైన్ లోనే జరుగుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యాప్లతో నగదు బదిలీ చేస్తున్నారు. ఇలా చాలా ఆర్థిక వ్యవహారాలన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ప్రజలు కూడా ఈ మధ్యన వీటిని వాడేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఎవరు కూడా లిక్విడ్ క్యాష్ వాడడం లేదు. అంతా ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంకా భవిష్యత్తులో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అకౌంట్ లో నుంచి క్షణాలు డబ్బులు పంపే యాప్లు రావడంతో యూజర్లు ఈజీగా వ్యవహారాలు పూర్తవుతున్నాయి.
ఏ పేమెంట్ చేయాలన్న ఆన్లైన్ లోనే జరిగిపోతున్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలతో ఫోన్ పేz గూగుల్ పే లకు షాక్ తగలనుంది. పేమెంట్ యాప్స్ మార్కెట్ షేర్ 30 శాతానికి పరిమితం కావాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలు అమలులోకి వస్తే ఫోన్ పే, గూగుల్ పే యాప్ లకు బారి నష్టాలు కలగనుంది. ఫోన్ పే 46.7 షేర్ గూగుల్ పే 33.3 షేర్ నష్టపోనున్నాయి. దీంతో వ్యాపార లావాదేవీలపై ప్రభావం పడనుంది. దీనిపై సదరు యాజమాన్యాలు కేంద్రం తీసుకుని నిర్ణయం మూడేళ్లు పొడిగించాలని కోరుతున్నాయి. మరోవైపు పేటీఎం, వాట్సాప్ అమెజాన్ పే లకు లాభం కలగనుంది. దీంతో కేంద్రం తమ ఆదేశాలని వాయిదా వేస్తుందా లేక అమలుపరుస్తుందా అని అనుమానాలు వస్తున్నాయి.
Bad news for phone pay and Google pay users
ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పై ఆన్లైన్ సంస్థలకు కొన్నింటికి నష్టాలు మరికొన్నింటికి లాభం కలుగునుంది. దీనిపై కేంద్రం ఎలా ముందుకు వెళుతుంది అనేది తెలియడం లేదు. ఫోన్ పే, గూగుల్ పే లకు జరిగే నష్టంతో అవి ఎలా స్పందిస్తాయో అనేది సందేహమే. ఆన్లైన్ యాప్ లను ప్రజలు బాగా వాడుతున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగదు బదిలీలు జరుగుతున్నాయి. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో కూర్చుని చేసుకోగలుగుతున్నారు. దీన్ని కొనసాగించేందుకు ఆ సంస్థలు ముందుకు రావడంతో ప్రజలకు కూడా తమ సమయం ఆదా అవుతుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫోన్ పే, గూగుల్ పేలు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కోరడంతో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తెలియడం లేదు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.