Bikes These 5 scooters bring less money in here
Bikes : ప్రస్తుతం చాలామంది ఎక్కడికైనా వెళ్లాలంటే సొంత వాహనాల మీద వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే యాక్టివా, జుపిటర్ లాంటి వాహనాలకు క్రేజ్ ఎక్కువైంది. అలాగే వాటి ధరలు కూడా పెరిగాయి. అయితే వాటిని ఫస్ట్ హ్యాండ్ లో కొనాలంటే కొనలేక పోతున్నారు. ఎందుకంటే యాక్టివా ధర 60, 70 వేలలో ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం 25 వేల లోపు కొనగలిగే స్కూటర్ల గురించి తెలుసుకుందాం. ఈ జాబితాలో హోండా యాక్టివా నుంచి యమహా వరకు స్కూటర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ లన్ని సెకండ్ హ్యాండ్ కేటగిరీకి చెందినవి. వివిధ వెబ్ సైట్లో కొనుగోలుకు అందుబాటులో ఉన్న ఈ స్కూటర్లో ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
1) టీవీఎస్ జూపిటర్ ఎస్టీడీ స్కూటర్ ‘ బైక్ దేఖో ‘ వెబ్ సైట్లో అందుబాటులో ఉంది. ఈ సెకండ్ హ్యాండ్ స్కూటర్ కు 30,000 ధర ఫిక్స్ చేశారు. 2) పియా జియో వెస్సా 125cc స్కూటర్ ‘ డ్రూమ్ ‘ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 32000 కిలోమీటర్లు నడిచిన ఈ స్కూటర్ 125 సిసి ఇంజన్ ను కలిగి ఉంది. 3) హోండా యాక్టివా స్కూటర్ 110 సిసి ఇంజన్ ను కలిగి ఉంది. ప్రస్తుతం ఇది ‘ డ్రూమ్ ‘ వెబ్ సైట్ లో కొనుగోలు ఉన్నాయి. వెబ్ సైట్ లో ఇచ్చిన సమాచారం ప్రకారం ఇది 2013 సంవత్సరం మోడల్. ఇప్పటివరకు 17951 కిలోమీటర్లు తిరిగింది. దీని ధర 25000 గా ఉంది.
Bikes These 5 scooters bring less money in here
4) మహీంద్రా డ్యురో డిజెడ్ వాహనం ఓఎల్ఎక్స్ లో అందుబాటులో ఉంది. ఘజియాబాద్ ఆర్టీవో లో నమోదు చేయబడిన ఈ స్కూటర్ 2013 మోడల్. ఇప్పటి వరకు 24 వేల కిలోమీటర్లు నడిచింది. దీని ద్వారా 23,000 గా ఉంది. 5) యమహా ఆర్ సీను డార్క్ నైట్ ఎడిషన్ స్కూటర్ బైక్ దేకో వెబ్సైట్ అందుబాటులో ఉంది ఇది 2015 మోడల్ కిలోమీటర్లు నడిచింది ఈ యమహా స్కూటర్ ధర 25000 గా ఉంది.
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
This website uses cookies.