
BJP : ఢిల్లీలో చక్రం తిప్పిన వైయస్ జగన్.. టీడీపీ తో బీజేపీ పొత్తు క్యాన్సిల్..!
BJP : ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతుంది.గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇక వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పొత్తు లేకుండా సింగిల్ గా బరిలోకి దిగుతున్నారు.ఇక తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉండాలని జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. గతంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు నానా మాటలు అన్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కూడా అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో పోటీ చేసిన సందర్భం ఉంది. ఇవన్నీ నరేంద్ర మోడీ మర్చిపోయినట్టుగా లేరు. పొత్తు కుదిరిందన్న సంతోషం లేకుండా కొన్ని రకాల పరిస్థితులను క్రియేట్ చేసుకుంటూ వెళుతున్నారు. ముఖ్యంగా కీలకమైన ఎంపీ స్థానాలను బీజేపీ చాలా గట్టిగా కోరుకుంటుంది.
కీలక ఎంపీ స్థానాలైనా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ వెస్ట్ లను టీడీపీ వదులుకున్నట్లుగా తెలుస్తుంది. ఎంతో కీలకమైన ఈ మూడు స్థానాలను బీజేపీ పోటీ చేయబోతుందని విశ్వసనీయ సమాచారం. దీనిపైన రెండు మూడు రోజుల్లో అధికార ప్రకటన రాబోతుంది. దీంతో నరేంద్ర మోడీ గతంలో చంద్రబాబు చెప్పినట్లుగా వినే పరిస్థితిలో లేరు అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు బీజేపీకి లొంగి ఉండాల్సిందే అన్నట్లుగా ఉంది. అయితే ఎవరు మీద ఉన్న కేసులు వాళ్ళు బయటికి రాకుండా నరేంద్ర మోడీ సపోర్ట్ కోసం చూస్తున్నారు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివేకానంద హత్య కేసు ఇలా కొన్ని కేసులు బయటికి రాకుండా ఉండాలంటే నరేంద్ర మోడీ సపోర్ట్ ఉండాలని వీరు పరితపిస్తున్నారని అందుకే చంద్రబాబు నాయుడు పొత్తు కోసం ఎగబడ్డారని అంటున్నారు.
అయితే ఉమ్మడి సభ నిర్వహించాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీని కోరారు. అయితే నరేంద్ర మోడీ ఈ సభకు రానని కరాకండిగా చెప్పారట. అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. ఉమ్మడి సభకు నరేంద్ర మోడీ రాకపోవడం చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ అని అంటున్నారు. ఒకవేళ నరేంద్ర మోడీ వస్తే అది వైయస్ జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అవుతుంది. ఇక ఉమ్మడి సభ మార్చి 17న జరగనుందని సమాచారం. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఈ సభను నిర్వహించనున్నాయి. ఒకే వేదికపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ఉంటే 2014 మళ్ళీ రిపీట్ అవుతుందని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ సభకు రానని కరాకండిగా చెప్పారని సమాచారం. ఇది నిజంగా చంద్రబాబు నాయుడుకి బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు. పొత్తు కోసం పరితపించిన చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ రానని చెప్పడం పెద్ద బ్యాడ్ న్యూస్ అని అంటున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.