
Breaking Four members of the family died under suspicious circumstances in tamilanadu
Family Died : తమిళనాడులోని ఓ కుటుంబం మొత్తం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరుకు చెందిన మణి కంఠన్ (36)కు భార్య తార (35), ఇద్దరు పిల్లలు ధరణ్ (10), దహాన్ (1) పెరియార్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. చెన్నై లోని ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న మణి కంఠన్.. భార్యతో మనస్పర్థల కారణంగా ఆగ్రహానికి గురై క్రికెట్ బ్యాట్‌తో ఆమెను కొట్టి చంపి..
అనంతరం తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను వంటగదిలోకి ఉరి వేసుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. తార తలకు తీవ్ర గాయాలు కనిపించగా, చిన్నారులిద్దరూ పిల్లలు ఊపిరాడక చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు. మణి కంఠన్ ఇరుగుపొరుగు వారిని, సహోద్యోగులను విచారించగా వారికి ఊహించని విషయాలు తెలిశాయని చెప్పారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు బానిసైన మణికంఠ…
Breaking Four members of the family died under suspicious circumstances in tamilanadu
స్నేహితుల నుంచి అప్పుచేశాడని తెలిపారు. భారీ అప్పుల పాలై.. ఉద్యోగానికి సరిగ్గా వెళ్లే వాడు కాదని చెప్పారు. కంప్యూటర్ కు బాగా అలవాటై ఇంట్లోనే ఉంటూ తరచూ భార్యతో గొడవలు పడే వాడని.. ఆ కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చునని ఇరుగుపొరుగు వారు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.