Viral Video : వార్నీ.. ఈ ఊపుడేంది స్వామీ.. పెళ్లి డ్యాన్స్ లో వరుడి ఊపుడు చూస్తే నవ్వు ఆపుకోలేరు?
Viral Video : సోషల్ మీడియా అంటేనే ఏదైనా ఒక ఫోటో, వీడియో, సమాచారం వైరల్ కావడం. ప్రస్తుతం ఏదైనా కొంచెం ఫన్నీగా ఉంటే చాలు.. దాన్ని విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఏదైనా ఫన్నీ వీడియో అయినా సరే.. ఫన్నీ ఫోటో అయినా సరే.. ఫన్నీ విషయం అయినా సరే.. వెంటనే దాన్ని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు చూసి నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

bride groom funny dance video viral
ముఖ్యంగా ఈ మధ్య పెళ్లికి సంబంధించిన వీడియోలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా వీడియోల్లో పెళ్లి కొడుకు విచిత్రంగా ప్రవర్తించడమో.. పెళ్లి కూతురు విచిత్రంగా ప్రవర్తించడమో.. లేదా పెళ్లి మండపంలో ఏదైనా ఫన్నీగా జరగడం.. ఇలా ఎన్నో ఘటనలు జరిగేవి. తాజాగా.. పెళ్లి డ్యాన్స్ లో పెళ్లి కొడుకే చేసిన డ్యాన్స్ ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.
Viral Video : నడుం తిప్పుతూ పెళ్లి కొడుకు చేసిన డ్యాన్స్ ను చూడాల్సిందే
పెళ్లి దుస్తులు ధరించి.. పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి కొడుకు ఏం చేశాడో తెలుసా? పెళ్లి డ్యాన్స్ లో మైమరిచిపోయాడు. తనను తానే మరిచిపోయి.. చేసిన డ్యాన్స్ ను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. పెళ్లి ఊరేగింపులో పెళ్లికి వచ్చిన అతిథులు అందరూ చూస్తుండగా.. పెళ్లి కొడుకు డ్యాన్స్ చేసి అదరగొట్టేశాడు. భోజ్ పూరీ పాట ప్లే అవుతుంటే ఆపుకోలేకపోయాడు. తన నడుంను మామూలుగా తిప్పలేదు. దీంతో ఫ్రెండ్స్ కూడా వన్స్ మోర్ అంటూ మనోడిని రెచ్చగొట్టడంతో ఇక ఆగలేదు. తన నడుంను తెగ ఊపేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏం ఊపావు భయ్యా.. నువ్వు మామూలోడివి కాదు.. అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
Funny very funny moment dance dulha indain marriage Function #AditiRathore #EktaKapoor #SonuSoodRealHero #ModiHaiToMumkinHai pic.twitter.com/bneBFTGlqp
— Sanjay yadav (@Sanjayy00891732) June 2, 2021