Categories: andhra pradeshNews

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ అది ఆశిస్తారు.. బ‌న్నీ వాసు ఆస‌క్తిక‌ర కామెంట్స్

Advertisement
Advertisement

Pawan Kalyan | గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో కీలక స్థాయికి చేరుకున్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు, తన రాజకీయ అరంగేట్రం కోసం ప్రణాళికలు వేస్తున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా బిజీగా ఉన్న బన్నీ వాసు, జనసేన పార్టీకి గత ఎన్నికల నుంచే మద్దతుగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయమని ఆఫర్ వచ్చినా, ఆర్థికంగా పూర్తిగా సిద్ధంగా లేని కారణంగా వెనకడుగు వేశారు.

Advertisement

#image_title

కీల‌క వ్యాఖ్య‌లు..

Advertisement

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బన్నీ వాసు మాట్లాడుతూ, “నాకు గతంలో పార్టీ నుంచి అవకాశం వచ్చింది. కానీ నేను ఎవరినీ డబ్బులు అడగకుండా, స్వయం సమర్థుడిగా ఉండాలనుకున్నాను. రాజకీయాల్లోకి వస్తే పూర్తి డెడికేషన్‌తో రావాలి. జనసేన పార్టీ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేయాలంటే పూర్తి డెడికేషన్, మనం బాధ్యత తీసుకోవడం ఆశిస్తారు. నా వల్ల కాదు అని చెప్పడమే మంచిది కానీ అక్కడా ఇక్కడ కాలు వేయడం కరెక్ట్ కాదు. భవిష్యత్తులో అయితే కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్తాను, పోటీ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది అని తెలిపారు

రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు, బన్నీ వాసు 2029లో జనసేన తరపున గోదావరి జిల్లాలో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అప్పటివరకు ఆయన ఆర్థికంగా పూర్తిగా స్థిరపడేందుకు, తన సినీ కెరీర్‌ను కూడా మరో స్థాయికి తీసుకెళ్లేందుకు కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Recent Posts

Union Budget 2026 : రైతుల‌కు గుడ్‌న్యూస్‌.. కేంద్ర బడ్జెట్ లో కొత్తగా మరో పథకం..!

Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…

17 minutes ago

Survey : ఏపీ లో సంచలనం సృష్టిస్తున్న సర్వే .. ఆ ప్రాంతంలో క్లీన్ స్వీప్ చెయ్యబోతున్న వైసీపీ

Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…

1 hour ago

Bank Holidays : వరుసగా మూడో రోజు మూతపడ్డ బ్యాంకులు.. ఎందుకో తెలుసా?

Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…

2 hours ago

Vizianagaram: రూ.400 కోసం వృద్ధుడి ప్రాణం తీసిన కిరాతకుడు : మానవత్వాన్ని కలిచివేసిన ఘటన

Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…

3 hours ago

Samantha : రెండో భర్త రాజ్ కోసం సమంత సంచలన నిర్ణయం !!

Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…

3 hours ago

CBN – Roja : జగన్ కాలర్ ఎగరేసుకునే పని చేసిన ఆర్కే రోజా

Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…

4 hours ago

బిగ్ బ్రేకింగ్ : జగన్ గుండెలు అదిరేలా సంచలన ప్రకటన చేసిన విజయ సాయి రెడ్డి..

Cijayasai Reddy Padayatra : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సన్నిహితంగా మెలిగిన జగన్ - విజయసాయి రెడ్డి ద్వయం మధ్య…

5 hours ago

Samantha : రెండో పెళ్లి అయ్యి 2 నెలలు కూడా కాలేదు..అప్పుడే సమంతకి బిగ్‌ న్యూస్‌

Samantha : సమంత వ్యక్తిగతంగానే కాదు సినిమాల పరంగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత…

6 hours ago