Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..!

 Authored By ramu | The Telugu News | Updated on :21 October 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..!

Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే జీవిత భీమా సేవలు ఇంకా సేవల కోసం పన్నుల నుంచి మనిహాయింపులను ప్రవేశపెడుతుంది. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఆయుష్మాన్ భారత్ పథకం కింద్ర 5 లక్షల కవరేజ్ ఇప్పటికే అమలులో ఉంది. అయితే వారికి ఉచిత ఆరోయ భీమా సౌకర్యం అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లు జీవితం బీమా ప్రీమియర్, ఆరోగ్య బీమా పై జిఎస్టీ ఛార్జ్ తొలగించాలని రాష్ర మంత్రుల బృందాలు వస్తు సేవల పన్నుకు బోర్ట్ సిఫార్సు చేసింది.

Senior Citizens ఆరోగ్య బీమాను జిఎస్టీ మినహాయింపు..

5 లక్షల రూపాయల ఉన్న సీనియర్ సిటిజన్ ఆరోగ్య బీమాను జిఎస్టీ నుంచి మినహాయింపు ఇంకా 5 లక్షల కంటే ఎక్కువ కవరేజ్ ఉన్న బీమాపై 18 శాతం పన్ను రద్దు చేయాలని కౌన్సిల్ ని ఆదేశించింది. ఇక 20 లీటర్ వాటర్ బాటిల్, సైకిళ్లపై జిఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని కూడా సిఫార్సు చేసింది. లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్, షూలపై కూడా జి ఎస్టీ రేటును 18 శాతం నుంచి 28 శాతం పెంచాలని పేర్కొంది.

Senior Citizens సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త ఎలాంటి రుసుము లేకుండానే

Senior Citizens : సీనియర్ సిటిజన్లకు కేంద్రం శుభవార్త.. ఎలాంటి రుసుము లేకుండానే..!

ఈ సిఫార్సుని ఇప్పటికే కేంద్ర ఆర్ధిక మత్రి నిర్మలా సీతారామన్ జిఎస్టీ బోర్డ్ కు ఇచ్చారు. జిఎస్టీ బోర్డ్ నవంబర్ లో లో దీనిపై చర్చ జరిపి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం ప్రవేశ పెట్టిన ఈ జి ఎస్ టీ పన్ను తగ్గింపు విధానాలు కొంతమేరకు సీనియర్ సిటిజన్లకు ఊరట కలిగిస్తాయని చెప్పొచ్చు. అంతేకాదు షూస్, హాండ్ బ్యాగ్స్ విషయంలో కూడా టాక్స్ తగ్గించి వాటిని చౌకగా దొరికేలా చేశారు. ఐతే పన్ను చెల్లింపుపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది