Central Govt jobs : 12th పాస్ చాలు.. వ్యవసాయ శాఖలో జాబ్ మేళా.. అప్లై చేయండి.. జాబ్ కొట్టండి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Central Govt jobs : 12th పాస్ చాలు.. వ్యవసాయ శాఖలో జాబ్ మేళా.. అప్లై చేయండి.. జాబ్ కొట్టండి…!

Central Govt jobs  : మనకి చాలా రోజుల తర్వాత 12th అర్హతతో పెర్మనెంట్ జాబ్స్ కోసం ఎదురుచూసినటువంటి అభ్యర్థులకు ఒక భారీ నోటిఫికేషను అయితే వచ్చింది. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సంస్థలు ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు. రాత పరీక్ష లేకుండా మనకి సెలక్షన్ చేసి పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :29 January 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Central Govt jobs : 12th పాస్ చాలు.. వ్యవసాయ శాఖలో జాబ్ మేళా.. అప్లై చేయండి.. జాబ్ కొట్టండి...!

Central Govt jobs  : మనకి చాలా రోజుల తర్వాత 12th అర్హతతో పెర్మనెంట్ జాబ్స్ కోసం ఎదురుచూసినటువంటి అభ్యర్థులకు ఒక భారీ నోటిఫికేషను అయితే వచ్చింది. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి సంస్థలు ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు. రాత పరీక్ష లేకుండా మనకి సెలక్షన్ చేసి పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ కనెక్షన్ అందరు కూడా రిక్రూట్మెంట్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి. సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కింద పని చేసినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఒక సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ మీరు ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫిమేల్ కైనా వేకెన్సీస్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మీరు మనకి డైరెక్టర్ జాబ్స్ సంబంధించినటువంటి స్కిల్ సపోర్టింగ్ స్థాపన చెప్పేసి ఈ యొక్క ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేస్తారు. క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం మనకి ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాల వరకు వయసు అర్హత కలిగి ఉండాలి.

అలాగే ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఎస్టి, ఎస్సీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు ఉండవచ్చు.. ఈ యొక్క సిలబస్ ఏంటి అంటే.. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల కింద సెలక్షన్ చేసి జాబు ఇవ్వనున్నారు..  ఇక అప్లై చేసుకునే విధానం మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకుంటే Official వెబ్సైట్లోకి వెళ్లి మీ వివరాలను కరెక్టుగా ఫీల్ చేస్తే చాలు.. వారు మీ అప్లికేషన్ చూసి మీకు కాల్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు.. ఒకవేళ ఈ ఉద్యోగం మీకు వచ్చినట్లయితే 15000 నుండి 55 వేల రూపాయల వరకు ప్రతి నెల జీతం ఇవ్వడం జరుగుతుంది…

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది