Central Govt Jobs : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో 506 పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల…!
ప్రధానాంశాలు:
Central Govt Jobs : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో 506 పోస్టులు భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...!
Central Govt Jobs : దేశంలో ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.. ఏదైనా డిగ్రీ అర్హత కేంద్ర సాయిధ బలగాలలో అసిస్టెంట్ కమాండెట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.. BSF,CISF,CRPF,ITBP,SSB లలో అసిస్టెంట్ కమాండెట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ను కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకోవచ్చు..
RPF,NTPC,Group D,ALP టెక్నీషియన్స్ ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ తరగతులు మరియు ప్రాక్టీస్ టెస్టులతో పూర్తి కోర్సు 499 మాత్రమే చెల్లిస్తే చాలు..
బ్యాంకు ఎస్ఎస్సి ఉద్యోగాలు పూర్తి కోర్సులు కూడా కేవలం 499కే..
-నోటిఫికేషన్ రిలీజ్ చేసిన *సమస్త పేరు: UPSC
-మొత్తం ఖాళీలు: 506
-ఎస్ ఎస్ బి-42
-ఐ టి బి పి-58
-సిఐఎస్ఎఫ్-100
-సి ఆర్ పి ఎఫ్-120
-బిఎస్ఎఫ్-186
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలు రైల్వే ఉద్యోగాలు.. ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన’ INB Jobs APP లో కేవలం 499 రూపాయలు మాత్రమే చెల్లిస్తే చాలు..
-ఎంపిక విధానం; రాత పరీక్ష ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటి దశల ద్వారా ఎంపిక చేయబడుతుంది.
పరీక్ష తేదీ 04/ 08/ 2024 పరీక్షలో తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కుల విధానం కూడా అమలులో ఉంటుంది..
రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది..
-అప్లికేషన్ ప్రారంభ తేదీ: దరఖాస్తు ప్రక్రియ 24/04/2024 నుంచి ప్రారంభమైనది..
-అప్లికేషన్ చివరి తేదీ; 14 /05/ 2024..
-వయస్సు 1 0 8 2024 తేదీ నుండి 20 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం నిబంధన ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
-ఫీజు- 200/ఎస్సీ ఎస్టీ మహిళ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇస్తారు..
-అర్హత: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు నిర్దిష్టమైన శారీరిక మరియు వైద్య ప్రమాణాలు ఉండాలి..