Chandra Mohan : చంద్రమోహన్ కుటుంబం గురించి ఎవరికీ తెలియని నిజాలు ..!

Chandra Mohan : టాలీవుడ్ ప్రముఖ నటుడు Chandra Mohan చంద్రమోహన్  ఈరోజు ఉదయం 9:45 నిమిషాలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1945 మే 23న కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీరభద్ర శాస్త్రి , తల్లి శాంభవి. ఇక టాలీవుడ్ లో పేరు గాంచిన దర్శకులు కె.విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ బంధువు అవుతారు.

అందుకే ఎక్కువగా చంద్రమోహన్ కే. విశ్వనాథ్ సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన ‘ శంకరాభరణం ‘ సినిమాలో చంద్రమోహన్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. అలాగే ‘ పదహారేళ్ళ వయసు ‘ సినిమాలో తన నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. అలాగే మరో ప్రముఖ డైరెక్టర్ బాపుగారు కూడా చంద్రమోహన్ కి బంధువు అవుతారట. ఈయన సినిమాలలో కూడా చంద్రమోహన్ కనిపిస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ దివంగత స్టార్ హీరోలు అయిన సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు ఆయనకు అత్యంత సన్నిహితులు.

అప్పట్లో ఇండస్ట్రీలో చంద్రమోహన్ హీరోయిన్లకు లక్కీ అని అంటుండేవారు. ఈయనతో నటించిన జయసుధ, జయప్రద, శ్రీదేవి, రాధిక, రాధ, విజయశాంతి లాంటి ఎంతో మంది హీరోయిన్లు స్టార్లుగా రాణించారు. ఆయనతో తొలిసారిగా నటించిన ఏ హీరోయిన్ అయినా తర్వాత తిరుగులేని స్టార్ హీరోయిన్ అయిపోతారని సెంటిమెంట్ ఉండేది. ఆ సెంటిమెంట్ ను నిజం చేస్తూ ఎంతో మంది హీరోయిన్లు తిరుగులేని స్టార్ హీరోయిన్లు అయ్యారు. ఇక చంద్రమోహన్ మరణం పై టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. మంచి నటుడిని కోల్పోయామని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

Recent Posts

Poco M6 Plus : రూ.10 వేల ధరలో పోకో M6 Plus స్మార్ట్‌ఫోన్‌

Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…

7 hours ago

Atchannaidu : జగన్ ప్రతిపక్ష నేత కాదు.. జస్ట్ ఎమ్మెల్యే అంతే : అచ్చెన్నాయుడు.. వీడియో

Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…

8 hours ago

Ration : రేషన్ పంపిణీ కొత్త టెక్నాల‌జీ.. ఇక‌పై గంటల తరబడి వేచి ఉండాల్సిన అవ‌స‌రం లేదు

Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…

9 hours ago

Nayanthara : నయనతార – విఘ్నేష్ విడాకులు తీసుకుంటున్నారా..? క్లారిటీ ఇది చాలు..!

Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…

10 hours ago

Ys Jagan : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్లేస్ లో మరొకరికి ఛాన్స్ ఇచ్చిన జగన్

Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…

11 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, పండుగ సాయ‌న్న మ‌ధ్య బాండింగ్ ఏంటి.. అస‌లుఎవ‌రు ఇత‌ను..?

Hari Hara Veera Mallu : పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…

12 hours ago

Jagadish Reddy : క‌విత‌ని ప‌ట్టించుకోన‌వ‌సరం లేదు… బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..!

Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…

13 hours ago

Tomatoes : టమెటా తినేవారికి ఇది తెలుసా… దీనిని తింటే శరీరంలో ఇదే జరుగుతుంది…?

Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…

14 hours ago