
#image_title
Coolie vs War 2 | ఇటీవలి కాలంలో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ మరియు బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన ‘వార్ 2’ రెండూ ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ దగ్గర భారీ క్లాష్ జరిగింది.
#image_title
డ్రాప్ అవుతున్న వసూళ్లు..
విడుదలైన తర్వాత రెండు సినిమాలకూ మిక్స్‌డ్ టాక్ రావడం మాత్రం అభిమానులకు నిరాశ కలిగించింది. ఈ ప్రభావం కలెక్షన్లపై స్పష్టంగా కనిపించింది. తొలి వారం చివరినాటికి ‘వార్ 2’ కంటే ‘కూలీ’ ముందంజలో ఉంది. ‘కూలీ’ వసూళ్లు.. 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్: రూ.404 కోట్లు కాగా , సోమవారం ఇండియాలో నెట్ వసూళ్లు: రూ.12 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో గ్రాస్: రూ.50 కోట్లు, తెలుగు రైట్స్ కొనుగోలు చేసిన సంస్థ: ఏషియన్ మల్టీప్లెక్సెస్ (రూ.53 కోట్లు).. బ్రేక్ ఈవెన్ టార్గెట్: రూ.108 కోట్ల గ్రాస్ / రూ.54 కోట్ల షేర్ రాబట్టింది.
‘వార్ 2’ వసూళ్లు చూస్తే.. 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్: రూ.270 కోట్లు, సోమవారం ఇండియాలో నెట్ వసూళ్లు: రూ.6.5 కోట్లు, తెలుగు రైట్స్ నాగవంశీ కొనుగోలు చేయగా, థియేట్రికల్ బిజినెస్ (తెలుగులో): రూ.87.5 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్: రూ.88 కోట్ల నెట్ వసూలు చేసింది. ఇప్పటివరకు సగం కూడా రాలేదని ట్రేడ్ అనలిస్ట్‌ల అంచనా . వీకెండ్‌లో ఆశాజనకంగా ఆరంభించినా, వర్కింగ్ డేస్‌లో సినిమాల వసూళ్లు బాగా పడిపోయాయి. ఇది ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.‘కూలీ’ మాత్రం ఓ మోస్తరు నెట్టుకొస్తుండగా, ‘వార్ 2’ పూర్తిగా వెనకబడింది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.