Corona Hospitals List : ఆసుపత్రిలో బెడ్ కావాలా? ఇదిగో కరోనా ఆసుపత్రుల లిస్ట్.. ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే చాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Corona Hospitals List : ఆసుపత్రిలో బెడ్ కావాలా? ఇదిగో కరోనా ఆసుపత్రుల లిస్ట్.. ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే చాలు

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 May 2021,9:40 am

Corona Hospitals List : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కరోనా తీవ్రంగా విరుచుకుపడుతోంది. రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. వందల సంఖ్యలో కరోనా రోగులు మృతి చెందుతున్నారు. అందులో కొందరు ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకక.. మరికొందరు ఆక్సీజన్ దొరక్క.. ఇంకొందరు వెంటిలేటర్లు దొరక్క..ఇలా పలు సమస్యలతో, పలు కారణాలతో కరోనా రోగులు చనిపోతున్నారు.

corona treatment hospitals in hyderabad

corona treatment hospitals in hyderabad

తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో ఎక్కువగా కరోనా కేసులు లేకున్నా… హైదరాబాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోనే రోజూ కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి. అందుకే.. ఒకవేళ కరోనా వచ్చినా.. కరోనా ట్రీట్ మెంట్ చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. అసలు.. ఏ దవాఖానకు వెళ్లాలి.. ఎక్కడ ట్రీట్ మెంట్ చేయించుకోవాలో అర్థం కాక జనాలు సతమతమవుతున్నారు. ఏ ఆసుపత్రిలో కరోనా చికిత్స చేస్తారో తెలియక.. ఎక్కడ ఆక్సీజన్ సిలిండర్ దొరుకుతుందో తెలియక.. కరోనా వచ్చినా చాలామంది ఆసుపత్రులకు రావడం లేదు. అందుకే.. కరోనా పేషెంట్లు కరోనా ట్రీట్ మెంట్ కోసం కావచ్చు… ఆక్సీజన్ సిలిండర్ కోసం కావచ్చు.. బెడ్స్ కోసం కావచ్చు.. కింద ఇచ్చిన ఆసుపత్రుల లిస్ట్, ఫోన్ నెంబర్ తీసుకొని.. వాళ్లకు ఫోన్ చేస్తే చాలు.

Corona Hospitals List : కరోనా ఆసుపత్రుల లిస్ట్ ఇదే

హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల లిస్ట్

Govt Hospitals Area Phone Numbers
టిమ్స్‌ గచ్చిబౌలి 9494902900
గాంధీ హాస్పిటల్‌ పద్మారావునగర్ 9392249569
ఈఎస్‌ఐ హాస్పిటల్‌ సనత్‌నగర్‌ 7702985555
జిల్లా దవాఖాన కింగ్‌కోఠి 8008553882
ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ అఫ్జల్ గంజ్ 9849902977
మిలిటరీ హాస్పిటల్‌ తిరుమలగిరి 7889529724
నిలోఫర్‌ హాస్పిటల్‌ లక్డీకపూల్ 9440612599
చెస్ట్‌ హాస్పిటల్‌ ఎర్రగడ్డ 9949216758
ఫీవర్‌ హాస్పిటల్‌ నల్లకుంట 9347043707
ఏరియా హాస్పిటల్‌ మలక్‌పేట 9866244211
ఏరియా హాస్పిటల్‌ గోల్కొండ 9440938674
ఏరియా హాస్పిటల్‌ నాంపల్లి 8008553888
సీహెచ్‌సీ రాజేంద్రనగర్‌ 8008553865
ఏరియా హాస్పిటల్‌ వనస్థలిపురం 8008553912
జిల్లా దవాఖాన కొండాపూర్‌ 9440061197
సీహెచ్‌సీ హయత్‌నగర్‌ 8008553863

 

హైదరాబాద్ పరిధిలోని ప్రైవేటు ఆసుపత్రుల లిస్ట్

Private Hospitals Area Phone Numbers
కిమ్స్‌ హాస్పిటల్‌ కొండాపూర్‌ 9849554428
ఆదిత్య హాస్పిటల్‌ బొగ్గులకుంట 9985175197
అపోలో హాస్పిటల్స్‌ జూబ్లీహిల్స్‌/కంచన్‌బాగ్‌ 9246240001
రెయిన్‌బో హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ 9959115050
ఒమేగా హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ 9848011421
సెయింట్‌ థెరిస్సా హాస్పిటల్‌ ఎర్రగడ్డ 9032067678
మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ సూరారం 9849891212
వివేకానంద హాస్పిటల్‌ బేగంపేట 9948268778
కేర్‌ హాస్పిటల్‌ బంజారాహిల్స్‌/ హైటెక్‌సిటీ 9956069034
నోవా హాస్పిటల్‌ 9391711122
కామినేని హాస్పిటల్‌ 9491061341
అస్టర్‌ ప్రైమ్‌ హాస్పిటల్‌ అమీర్‌పేట 9177700125
వాసవి హాస్పిటల్‌ లక్డీకాపూల్‌ 9848120104
యశోద హాస్పిటల్స్‌ 998997555/99390006070
మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ వుమెన్‌ సూరారం 8790387903
రవిహిలియోస్‌ హస్పిటల్‌ ఇందిరాపార్క్‌ 9849084566
ఇమేజ్‌ హాస్పిటల్‌ అమీర్‌పేట /మాదాపూర్‌ 9000007644
ప్రతిమ హాస్పిటల్‌ 9959361880/9703990177
ఏఐజీ హాస్పిటల్‌ గచ్చిబౌలి 040-42444222/ 67444222
విరించి హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ 040 46999999
మెడికోవర్‌ హాస్పిటల్‌ మాదాపూర్‌ 040 68334455
సన్‌షైన్‌ హాస్పిటల్‌ 040 44550000/ 8008108108
దక్కన్‌ దవాఖాన 9000 039595/ 9010807782
స్టార్‌ హాస్పిటల్‌ బంజారాహిల్స్‌ 040 44777777
మమత అకాడమీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ బాచుపల్లి 7893211777
ఆయాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కనకమామిడి 9849605553
మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్‌ మేడ్చల్‌ 9703732557
వీఆర్కే మెడికల్‌ కాలేజీ మెయినాబాద్‌ 9985995093
షాదాన్‌ మెడికల్‌ కాలేజీ హిమాయత్‌సాగర్‌ 9848288697
Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది