రోజుకు 36 వేలు… అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాలట.. కోడలు ప్రకటన… సోషల్ మీడియాలో వైరల్..!
Wanted a boyfriend సాధారణంగా మనం ఉగ్యోగాలు, వాహనాల కోసం అమ్మకాలు , మరే ఇతర ప్రకనలు చూస్తుంటాం.. మనం చెప్పుకునే ప్రకటన మొదటిసారి చూస్తున్నాం. ఇలాంటి ప్రకటన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ యువతి తన అత్త కోసం బాయ్ ఫ్రెండ్ కావాలని .. అందులో కండిషన్స్ కూడా పెట్టింది. ఆ యువతి చేసి ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

daughter in law Wanted a boyfriend for her mother in law
రోజుకు 36 వేలు… Wanted a boyfriend
వివరాల్లోకి వెళ్తె.. అమెరికాలోని న్యూయార్క్ – హడ్సన్ వాలీలో ఒక ఫ్యామిలీ నివసిస్తుంది. ఆ కుటుంబంలో కోడలు తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలని సామాజిక మాధ్యమాల్లో ప్రకటన ఇచ్చింది. ఆ ప్రకటన చూసి చాలా మంది యువకులు అప్లై చేసుకున్నారు. ఆ ప్రకటనలో కోడలు కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. అత్తకు బాయ్ ఫ్రెండ్‌గా ఉండాలంటే.. ఆ వ్యక్తి 40 నుండి 60 సంవత్సరాలు ఉండాలి, డాన్స్ కూడా వచ్చి ఉండాలి అని ఆ ప్రకటనలో పేర్కొంది.

daughter in law Wanted a boyfriend for her mother in law
అది కూడా కేవలం రెండు రోజులు మాత్రమే అని దానికి సుమారు 960 డాలర్లు అంటే రూ. 72 వేలు ఇస్తానని కోడలు వెల్లడించింది. అసలు అత్తకు బాయ్ ఫ్రెండ్ ఎందుకు కావల్సి వచ్చిందో కూడా ఆ యువతి వెల్లడించింది. తాము ఓ ఫ్రెండ్ వివాహానికి వెళ్లాలి. అక్కడ అత్తకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఒక బాయ్ ఫ్రెండ్ ను వెంట తీసుకువెళ్తామని ఆ కోడలు తెలియజేసింది. రెండు రోజులుకు వెయ్యి డాలర్లు .. బంపర్ ఆఫర్ అని చాలా మంది యువకులు అప్లై చేసుకున్నారట. మరి ఆ కోడలు ఎవరిని బాయ్ ఫ్రెండ్‌గా ఎంపిక చేస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారట.
ఇది కూడా చదవండి ==> రక్తాన్ని కళ్లచూడని పండుగను చేసుకోండి.. బక్రీద్‌పై యాంకర్ రష్మీ కామెంట్స్ వైరల్..!
ఇది కూడా చదవండి ==> ప్రైవేట్ పార్టీలో రెచ్చిపోయిన సమంత.. వైరల్ ఫోటో
ఇది కూడా చదవండి ==> ఒసేయ్ దొంగ మొహపు దానా.. స్టేజ్ మీదే వర్షిణిపై సీరియస్ అయిన రష్మీ? వీడియో