Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య ఎంతగానో పెరుగుతుంది. అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒక రకంగా చూసినట్లయితే ఈ వ్యాధి అనేది నయం కాదు. అలాగే వీటికి మందులు కూడా లేవు. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన షుగర్ ను కంట్రోల్ చెయ్యొచ్చు. అలాగే ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే చాలు ఈ వ్యాధి జీవితాంతం ఆ వ్యక్తి ని వెంటాడుతుంది. అయితే వీటిని తగ్గించేందుకు మార్కెట్లో కొన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను తీసుకోవడం వలన ఆహారంపై కూడా ఎంతో శ్రద్ధ వహించాలి. ఎందుకు అంటే. ఆహార తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్న డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రమాదకంగా మారుతుంది. అయితే ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మంది సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి కొన్ని రకాల పండ్ల విషం లా పనిచేస్తాయి. ఇలాంటి పరిస్థితులలో షుగర్ పేషెంట్లు ఎలాంటి పండ్ల లను తీసుకోకూడదో తేలుసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…
ద్రాక్ష పండ్లు తీపి మరియు పుల్లని రుచి కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎంతోమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఎవరైనా డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు మాత్రం ఈ ద్రాక్ష పండ్లను తీసుకోకూడదు. ఎందుకు అంటే. దీనిలో చక్కెర అనేది అధికంగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా మంది వీటిలో షుగర్ ఉంది అని అనుకోరు. అంతేకాక ఈ ద్రాక్ష పండ్లను అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రమాదకరం…
అనాస పండు : ఈ పండులో విటమిన్లు మరియు బ్రోమోలైన్ కాకుండా పైనాపిల్లో చక్కెర అనేది అధికంగా ఉంటుంది. దీని కారణం చేత డయాబెటిస్ ఉన్న వారు అనాస పండును తీసుకోకూడదు. దీనిలో మీడియం గ్లైసోమిక్ సూచికతో ఎక్కువ చక్కర రక్తంలో చక్కెర స్థాయిని ఆకస్మికంగా పెంచుతుంది. దీనివల్ల డయాబెటిస్ రోగులు దీనికి చాలా దూరంగా ఉండటం మంచిది…
అరటి పండు : ఈ పండు ఎంతో పోషకమైన పండు అని చెప్పొచ్చు. ఈ పండ్లు అనేది చాలా తక్కువ ధరలో మరియు ప్రతి సీజన్లో దొరికే అరటి పండ్లు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పోషకమైన పండ్లు లు మధుమేహ రోగులకు హాని కలిగిస్తుంది. అయితే ఈ అరటి పండులో గ్లైసోమిక్ మీకు ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకోవటం మంచిది కాదు…
మామిడి పండ్లు : పండ్ల ల్లో రారాజు అయినా మామిడి పండు దాదాపుగా అందరికీ చాలా ఇష్టం. అయితే ఈ పండు మధుమేహ రోగులకు ఎంతో ప్రమాదకరం. ఈ మామిడి పండులో సహజ చక్కెర అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రమాదం. దీనిని తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.