Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు… విషంతో సమానం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు… విషంతో సమానం…!

Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య ఎంతగానో పెరుగుతుంది. అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒక రకంగా చూసినట్లయితే ఈ వ్యాధి అనేది నయం కాదు. అలాగే వీటికి మందులు కూడా లేవు. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన షుగర్ ను కంట్రోల్ చెయ్యొచ్చు. అలాగే ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే చాలు ఈ వ్యాధి జీవితాంతం ఆ వ్యక్తి ని వెంటాడుతుంది. […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 July 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు... విషంతో సమానం...!

Diabetic patients : ప్రస్తుత కాలంలో మధుమేహ బాధితుల సంఖ్య ఎంతగానో పెరుగుతుంది. అలాగే షుగర్ సమస్యలతో బాధపడేవారు మన దేశంలో ఎంతోమంది ఉన్నారు. ఒక రకంగా చూసినట్లయితే ఈ వ్యాధి అనేది నయం కాదు. అలాగే వీటికి మందులు కూడా లేవు. అయితే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన షుగర్ ను కంట్రోల్ చెయ్యొచ్చు. అలాగే ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే చాలు ఈ వ్యాధి జీవితాంతం ఆ వ్యక్తి ని వెంటాడుతుంది. అయితే వీటిని తగ్గించేందుకు మార్కెట్లో కొన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను తీసుకోవడం వలన ఆహారంపై కూడా ఎంతో శ్రద్ధ వహించాలి. ఎందుకు అంటే. ఆహార తీసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉన్న డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రమాదకంగా మారుతుంది. అయితే ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మంది సీజనల్ ఫ్రూట్స్ ను తీసుకుంటూ ఉంటారు. అయితే డయాబెటిస్ ఉన్నవారికి కొన్ని రకాల పండ్ల విషం లా పనిచేస్తాయి. ఇలాంటి పరిస్థితులలో షుగర్ పేషెంట్లు ఎలాంటి పండ్ల లను తీసుకోకూడదో తేలుసుకోవలసిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ పండ్లను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం…

Diabetic patients  ద్రాక్ష పండ్లు

ద్రాక్ష పండ్లు తీపి మరియు పుల్లని రుచి కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎంతోమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే ఎవరైనా డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు మాత్రం ఈ ద్రాక్ష పండ్లను తీసుకోకూడదు. ఎందుకు అంటే. దీనిలో చక్కెర అనేది అధికంగా ఉంటుంది కాబట్టి. అలాగే ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి చాలా మంది వీటిలో షుగర్ ఉంది అని అనుకోరు. అంతేకాక ఈ ద్రాక్ష పండ్లను అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వలన డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో ప్రమాదకరం…

అనాస పండు : ఈ పండులో విటమిన్లు మరియు బ్రోమోలైన్ కాకుండా పైనాపిల్లో చక్కెర అనేది అధికంగా ఉంటుంది. దీని కారణం చేత డయాబెటిస్ ఉన్న వారు అనాస పండును తీసుకోకూడదు. దీనిలో మీడియం గ్లైసోమిక్ సూచికతో ఎక్కువ చక్కర రక్తంలో చక్కెర స్థాయిని ఆకస్మికంగా పెంచుతుంది. దీనివల్ల డయాబెటిస్ రోగులు దీనికి చాలా దూరంగా ఉండటం మంచిది…

అరటి పండు : ఈ పండు ఎంతో పోషకమైన పండు అని చెప్పొచ్చు. ఈ పండ్లు అనేది చాలా తక్కువ ధరలో మరియు ప్రతి సీజన్లో దొరికే అరటి పండ్లు తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పోషకమైన పండ్లు లు మధుమేహ రోగులకు హాని కలిగిస్తుంది. అయితే ఈ అరటి పండులో గ్లైసోమిక్ మీకు ఇండెక్స్ అధికంగా ఉంటుంది. కావున మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకోవటం మంచిది కాదు…

Diabetic patients డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు విషంతో సమానం

Diabetic patients : డయాబెటిక్ పేషెంట్లు పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు… విషంతో సమానం…!

మామిడి పండ్లు : పండ్ల ల్లో రారాజు అయినా మామిడి పండు దాదాపుగా అందరికీ చాలా ఇష్టం. అయితే ఈ పండు మధుమేహ రోగులకు ఎంతో ప్రమాదకరం. ఈ మామిడి పండులో సహజ చక్కెర అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రమాదం. దీనిని తీసుకోవటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది