Virat Kohli : కొహ్లి ఇక చాలు తిరిగి వెళ్లిపో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Virat Kohli : కొహ్లి ఇక చాలు తిరిగి వెళ్లిపో..!

 Authored By ramu | The Telugu News | Updated on :29 October 2024,5:00 am

ప్రధానాంశాలు:

  •  Virat Kohli : కొహ్లి ఇక చాలు తిరిగి వెళ్లిపో..!

Virat Kohli : సొంతగడ్డపై భారత్ Team India కి ఊహించని పరాభవం ఎఉరవడంతో క్రికెట్ Cricket  అభిమానులంతా కూడా చాలా బాధలో ఉన్నారు. ముఖ్యంగా 12 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్ సీరీస్ ను కోల్పోయింది. స్వదేశంలో ఏకంగా 18 సీరీస్ లు ఆడి గైచిన టీం ఇండియా రికార్డ్ కు బ్రేక్ పడింది. పూణె టెస్ట్ లో న్యూజిలాండ్ చేతిలో టీమిండియా 113 పరువుల తేడాతో ఓడిపోయింది. 3 టెస్ట్ ల సీరెస్ లో మరో మ్యాచ్ ఉండగానే సీరీస్ ఓడిపోయింది. దీని వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లాయి. న్యూజిలాండ్ పై ఓటమికి టీం ఇండియా బ్యాటర్లే కారణం అని క్రికెట్ విష్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విరాట్ కొహ్లి, రోహి శర్మ ఇంకాస్త బాధ్యతగా ఆడాలని అన్నారు. ఐతే విరాట్ కొహ్లి బ్యాటింగ్ పై టీం ఇండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ Dinesh Karthik సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్పిన్ ని ఫేస్ చేస్తున్న కొహ్లికి సూచనలు చేశాడు.

Virat Kohli 22 సార్లు స్పిన్ లోనే..

2021 నుంచి కొహ్లి 27 ఇన్నింగ్స్ లో 22 సార్లు స్పిన్ లోనే ఔటయ్యాడు. ముఖ్యంగా ఎడమచేతి వటం స్పిన్నర్ తో 11 సార్లు వికెట్ ఇచ్చాడు. ఈ బలహీనతను అధిగమించాలని అందుకే కొహ్లి తిరిగి దేశవాళీ క్రికెట్ ఆడాలని దినేష్ కార్తీక్ చెప్పాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ ముప్పుని ఎదుకోవాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని కొహ్లికి చెప్పాడు.

Virat Kohli కొహ్లి ఇక చాలు తిరిగి వెళ్లిపో

Virat Kohli : కొహ్లి ఇక చాలు తిరిగి వెళ్లిపో..!

న్యూజిలాండ్ సీరీస్ లో నాలుగు మ్యాచ్ లలో 3 సర్లు కొహ్లి ఔటైన తీరు అందరినీ నిరాశపరచింది. స్పిన్నర్ల వల్ల అతను ఇబ్బంది పెట్టడం జరిగింది. కొహ్లి సామర్ధ్యం ఏంటన్నది అందరికీ తెలుసు. ఈ సీరీస్ ఫలితం కేవలం అతన్ని నిర్ధరించలేదు. రెండు మూడేళ్లలో స్పిన్ కు వ్యతిరేకంగా అతను గొప్ప రికార్డ్ ఏమి సాధించలేదు. అందుకే దేశవాళీ క్రికెట్ ఆడితే బెటర్ అని అన్నాడు దినేష్ కార్తీక్.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది