Old 5 Rupees : మీ దగ్గర ఈ పాత 5 రూపాయల నోటు ఉందా.. అయితే మీకు గొప్ప శుభవార్త..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Old 5 Rupees : మీ దగ్గర ఈ పాత 5 రూపాయల నోటు ఉందా.. అయితే మీకు గొప్ప శుభవార్త..!

 Authored By ramu | The Telugu News | Updated on :2 August 2024,8:00 pm

Old 5 Rupees : కొంతమందికి కరెన్సీ నోట్లను దాచుకునే అలవాటు ఉంటుంది. ముఖ్యంగా 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయల కాగితాలు దాచుకుంటారు. ఇప్పుడు అవి కాయిన్స్ రూపంలోనే వస్తున్నాయి. ఐతే ఇలా దాచుకున్న వారికి ఇప్పుడు గొప్ప శుభవార్త వచ్చింది. పాత ఐదు రూపాయల నోటు విలువ ఇప్పుడు లక్షల్లో చేరింది. అది దాచి పెట్టుకున్న టైం లో అది మిమ్మల్ని లక్షాధికారిని చేస్తందని అనుకోకపోవచ్చు.

మరి 5 రూపాయల కాగితం ఎలా లక్షలు తెస్తుందో ఇప్పుడు చూద్దాం. డబ్బు సంపాదించడం దాన్ని ఖర్చు పెట్టడం కామన్ అయ్యింది. అవసరాలకు మించి కాదు ఖర్చుకి మించి అవకాశాలు అవ్వడంతో నెల చివరకు వచ్చే సరికి జేబులు ఖాళీ అవుతుంటాయి. అందుకే మన దగ్గర ఉన్న రూపాయ్ ని కూడా ఖర్చు చేస్తుంటాం. ఐతే కేవలం ఐదు రూపాయలతో 21 లక్షలు సంపాదించగలిగే అవకాశం ఉంది.

Old 5 Rupees

Old 5 Rupees

Old 5 Rupees : పాత 5 రూపాయల నోటు ఉంటే లక్షాదికారి అయినట్టే..

మీ దగ్గర పాత ఐదు రూపాయల నోటు ఉందా.. దానికి ఒక ప్రత్యేకత ఉంది. దాని క్రమ సఖ్య ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇస్లాం మతం యొక్క పవిత్ర సంఖ్య 786 సెరియల్ నంబర్ కలిగి ఉంటే దాన్ని ఉపయోగించి లక్షలు సంపాదించవచ్చు. అదే కాకుండా నోట్ సీరియల్ నంబర్ 123455 అయినా కూడా మీకు మంచి డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐతే ఈ ఫ్యాన్సీ నెంబర్స్ తో పాటుగా ఐదు రూపాయల నోటి మీద తప్పనిసరిగా ట్రాక్టర్ రైతు ఫోటో ఉండాలి. ఐతే ఆ నోటు కూడా మంచిగా ఉండాలి. ఇలాంటి వాటిని వేలం వేయడానికి మీరు ఇంటర్నెట్ లో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ లో వెబ్ సైట్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. ఐతే ఇది చట్టవిరుద్ధం అని కొందరు అనుకుంటారు కానీ అలాంటి డౌట్లు ఏమీ అవసరం లేదు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది