do you know what the husband did to his wife in the middle of the night who has no children since six years
Crime News : ప్రస్తుత రోజుల్లో పెళ్లిళ్లు అవుతున్న గాని పిల్లలు కొట్టడానికి చాలా టైం పడుతుంది. చాలామంది దంపతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అనేక మందులు వాడటంతో పాటు ఆసుపత్రులు చుట్టూ తిరుగుతూ… పిల్లలు కలగడం లేదని కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో మరికొంతమంది వికృత చేష్టలకు పాల్పడుతూ… పైశాచిత్వకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రీతిగానే ఓ ప్రబుద్ధుడు పిల్లలు కలగలేదని భార్యపై ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. పూర్తి విషయంలోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్
లక్నో లో ఓ ప్రాంతానికి చెందిన రవీంద్ర అనే వ్యక్తి ఎప్పటినుండో నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ మహిళతో ఆరు సంవత్సరాల క్రితం పెళ్లయింది. వివాహం జరిగిన తర్వాత దాంపత్య జీవితం కొన్నాళ్లపాటు సాఫీగా అనే సాగుతూ వచ్చింది. ఆరు సంవత్సరాలు గడిచాయి. కానీ ఈ దంపతులకు పిల్లలు మాత్రం కలగలేదు. దీంతో ఈ జంట తీవ్ర మనోవేదనకు గురైంది. ఈ క్రమంలో భర్త పిల్లలు కలగలేదని భార్యపై వేధింపులకు పాల్పడటం స్టార్ట్ చేశాడు. దీంతో భర్త వేధింపులను భరించలేని భార్య గత ఆరు నెలల కిందట పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే ఇటీవల భర్త భార్యకు నచ్చజెప్పి నమ్మించి మళ్లీ తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన భార్యతో అర్థరాత్రి భోజనం చేసిన తర్వాత…
Do you know what the huband did to the wfe
ఇష్టం లేకపోయినా గాని భార్యని బలవంతం చేసి లైంగికంగా కలవాలని భర్త కోరడం జరిగింది. దీంతో భార్య నిరాకరించటంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్య మళ్ళీ మాటల యుద్ధం స్టార్ట్ అయ్యి గొడవకు దారి చేసింది. మీకు పిల్లలు కలగటం లేదని కారణంతో భర్త రవీంద్ర భార్య ప్రవేట్ పార్ట్స్ పై బ్లేడుతో దాడి చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో మహిళా అరుపులు వేయటంతో స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా తల్లిదండ్రులు భర్త రవీంద్ర పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
This website uses cookies.