భార్య లావుగా ఉంటే.. భర్తకు ఆ ప్రమాదం తప్పదు

Advertisement

ఈ సృష్టిలో చాలా బంధాలు ఉన్నాయి కానీ.. భార్యాభర్తల మధ్య ఉండే బంధానికి చాలా విలువ. ఆ బంధం చాలా గొప్పది. తండ్రి కానీ.. తల్లి కానీ.. ఇంకెవరైనా కానీ.. మనతో జీవితాంతం ఉండరు. కానీ.. ఒక భర్త.. భార్యకు తోడుగా, భార్య భర్తకు తోడుగా జీవితాంతం ఉంటుంది. అందుకే భార్యాభర్తల బంధం అనేది చాలా విలువైనదని, పవిత్రమైనదని అంటుంటారు. అయితే.. ఈ భార్యాభర్తల బంధం మధ్యలో చాలా డిస్టర్బెన్స్ లు వస్తుంటాయి. అతిగా లావు ఉండటం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి అని తెలుసు.

Advertisement

అలాగే లావు ఎక్కువగా ఉన్నవాళ్లకు గుండెపోటు వస్తుంది. అలాగే.. పని చేసే అవయవాల మీద భారం పడుతుంది. ఇవన్నీ ఆరోగ్య పరంగా వచ్చే సమస్యలు. కానీ.. లావు అవడం అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని కూడా చెడగొడుతుంది. భార్య అధిక బరువు ఉంటే భర్త అనారోగ్యం పాలు అవుతారు. భర్తలను అన్ని విధాలుగా చూసుకోవాల్సింది భార్యలే కదా. అలాంటి భార్యలు అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదంటే అతి లావుతో ఉన్నప్పుడు భర్తలను సరిగ్గా చూసుకోవడం వీలు ఉండదు. అందుకే ఆమె వల్ల ఆయన కూడా అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. భార్యాభర్తల ఆరోగ్య పరిస్థితులు ఒకరిపై మరొకరు ఆధారపడినట్టుగానే ఉంటుందని సర్వేలో వెల్లడైంది.

Advertisement
Facts About Wife and Husband Relati0nship
Facts About Wife and Husband Relati0nship

ఎక్కువ బరువు ఉన్న భార్యలకు టైప్ 2 డయాబెటిస్

అలాగే ఎక్కువ బరువు ఉన్న భార్యలకు టైప్ 2 డయాబెటిస్ వస్తోంది. ఊబకాయంతో బాధపడుతున్న భార్యల భర్తలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అదే భర్తకు ఇలాంటి సమస్యలు ఉంటే.. భార్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదట. కారణం.. భర్తలకు సంబంధించిన ఎలాంటి అనారోగ్య సమస్యలు భార్యల మీద పని చేయవు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే ఊబకాయానికి, అనారోగ్య సమస్యలకు కూడా పరిష్కారం ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా లావుగా ఉన్న భార్యలతో సంసారం చేయొచ్చు. లావుగా ఉంది అని భార్యను వదిలేయకుండా సమస్యలు రాకుండా పరిష్కార మార్గాలు ముందే చూసుకోండి. అప్పుడు మీ సంసారంలో ఎలాంటి సమస్యలు దరిచేరవు.

Advertisement
Advertisement