Ghee Benefits : రాత్రి పడుకునే ముందు మీ పాదాలకు నెయ్యి రాస్తే చాలు… పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ghee Benefits : రాత్రి పడుకునే ముందు మీ పాదాలకు నెయ్యి రాస్తే చాలు… పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు…

 Authored By aruna | The Telugu News | Updated on :27 December 2023,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Ghee Benefits : రాత్రి పడుకునే ముందు మీ పాదాలకు నెయ్యి రాస్తే చాలు... పడుకున్న వెంటనే నిద్రలోకి జారుకుంటారు...

  •  యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఆంటీ ఆక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉన్న నెయ్యి వింటర్ సీజన్లో వచ్చే వైరస్లను ఫ్లూ, దగ్గు ,జలుబుల నుంచి రక్షిస్తుంది

Ghee Benefits : యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, ఆంటీ ఆక్సిడెంట్ గుణాలను పుష్కలంగా కలిగి ఉన్న నెయ్యి వింటర్ సీజన్లో వచ్చే వైరస్లను ఫ్లూ, దగ్గు ,జలుబుల నుంచి రక్షిస్తుంది. ఆరోగ్యకరమైన కొలెస్ట్రాలను అందించడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ వ్యవస్థను అడ్డుకుంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమెంటరీ గుణాలు చర్మం లోని సున్నితత్వాన్ని పరిరక్షిస్తాయి. ఏజెన్ఇంగ్ కూడా పనిచేస్తుంది. గుండె పనితీరు కంటి చూపులు మెరుగుపరిచి క్యాన్సర్ మలబద్దక నివారిణిగా కూడా ఉపయోగపడుతుంది. ఎన్నో ఔషధ గుణాలున్న నీ చర్మానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాం…

చర్మాన్ని అందంగా ఉంచుకోవడానికి మార్కెట్లో ఎన్నో ప్రొడక్ట్స్ అందుబాటులోకి వచ్చాయి. యోగా, వ్యాయామం ద్వారా కూడా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే నెయ్యి కూడా చర్మానికి మంచిది ఆహారపు రుచులు పెంచడంతోపాటు ఇంకా ఎన్నో రకాల శరీరానికి ఉపయోగపడుతుంది. నెయ్యి వాడుకోడానికి అంటే కొబ్బరి నూనె లేదా వాటర్ కూడా వాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు… చర్మానికి నెయ్యి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. రోజంతా పనిచేయడం వల్ల కాళ్లు అలసిపోయి నొప్పి వస్తుంటాయి. పైగా అలా నొప్పి వచ్చినప్పుడు నిద్రకు భంగం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ పాదాలకు నెయ్యితో మర్దన చేసినట్లయితే మంచి నిద్ర పడుతుంది.

దీనివలన ముఖం కూడా మెరిసిపోతుంది.. మీ అరికాళ్ళను శుభ్రంగా కడిగి బట్టతో శుభ్రంగా తుడిచి కరిగించిన నెయ్యిని పాదాలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి.. ఈ విధంగా అప్లై చేసుకున్నట్లయితే జీర్ణ సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ విధంగా చేయడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు. ప్రతిరోజు మీరు పడుకునే ముందు మీ కాళ్ళను శుభ్రం చేసి మీ పాదాలకు నెయ్యి మసాజ్ చేసుకున్నట్లయితే మంచి నిద్ర పడుతుంది..జీవన సమస్య నుంచి బయటపడవచ్చు గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే మీ చర్మం నిగారింపుతో మెరిసిపోతూ ఉంటుంది..

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది