Categories: ExclusiveNews

Gold Merchants : బంగారం షాపులో మనం ఎలా మోసపోతామంటే..?

Advertisement
Advertisement

Gold Merchants : జనరల్ గా అందరికీ బంగారం అంటే చాలా ఇష్టముంటుంది. ఈ నేపథ్యంలోనే బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఈ బంగారం కొనుగోలు సందర్భంగా బంగారం షాపు వారు మోసం చేస్తుంటారని అందరూ అనుకుంటారు. కాగా., వారి చేతిలో ఎలా మోసపోతామనేది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. వారి చేతిలో బంగారం కొనే సమయంలో మనం ఎలా నష్టపోతున్నామనే సంగతి తెలుసుకుందాం.బంగారం కొనే సమయంలో మనం ఎలా నష్టపోతున్నామంటే.. ఉదాహరణకు ఈ రోజు మనం పది గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.49,425లకు కొన్నాం అని అనుకుందాం. అయితే, వాస్తవంగా ఈ నగలు చేయడానికి 24 క్యారట్ల బంగారం వస్తువు తయారీకి పనికి రాదు.

Advertisement

22 క్యారట్ల బంగారాన్ని మాత్రమే వస్తువుల తయారీకి వాడతారు. ఇకపోతే పది గ్రాముల బంగారం కొంటే అందులో 1 గ్రాము రాగి ప్లస్ 9 గ్రాముల బంగారం ఉంటుందనే సంగతి అందరికి విదితమే కదా. అలా మనం రూ.5,300 వరకు ఎక్కువ పెట్టాల్సి వస్తుంటుంది.22 కారట్ 10 గ్రాముల బంగారు ధర రూ.44, 120 మాత్రమే. కానీ, మనం రూ.49,425లు పెట్టి బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇకపోతే మనం ఒకవేళ పది గ్రాముల బంగారు నగ కొన్నట్లయితే తరుగు కింద పది నుంచి 15 శాతం వరకు కట్ చేస్తారు. ఆంటిక్ నగలకైతే 22–24 శాతం వరకు కటింగ్స్ ఉంటాయి. ఈ సొమ్ము మొత్తం మన జేబులో నుంచే పోతుంటుంది.

Advertisement

gold merchants are losing our money while buying gold

Gold Merchants : ఈ వివరాలు మీకు తెలిసి ఉండకపోవచ్చు..

అయితే, నిజానికి ఎంత మంచి బంగారు నగ అయినా ఐదు శాతానికి మించి పోయే అవకాశం ఉండదు. కానీ, వాళ్లు శాతం పెంచుకుటూ పోయి మన జేబులో నుంచి డబ్బు తీసేసుకుంటుంటారు. ఇకపోతే మనం కొనుగోలు చేసే పది గ్రాముల నగలో మనకు వచ్చే బంగారం కేవలం 8.8 గ్రాములు మాత్రమే. ఈ విషయం చాలా మందికి తెలీదు. ఆ లెక్కన ఉదాహరణకు మనం రూ.49,414 పెట్టి నగ కొనుగోలు చేస్తే దానికి దాదాపుగా రూ.5 వేలు ఎక్కువ ధరకు బంగారం షాపు వాళ్లు అమ్ముకుంటున్నారన్న మాట. అలా వారికి రూ.5 వేల నుంచి 6 వేల మధ్యలో లాభం ఉంటుంది. కాబట్టి వినియోగదారులు అప్రమత్తం కావాలి.

Advertisement

Recent Posts

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

3 mins ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

1 hour ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

4 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

7 hours ago

This website uses cookies.