Gold Rate : ఏకంగా 10000 తగ్గిన బంగారం.. త్వరపడండి..!
Gold Rate : పండగ, పెళ్లి, ఫంక్షన్ ఇలా వేడుక ఏదైనా ఆభరణాల కోసం బంగారం కావాల్సిందే. అందుకే రోజు బంగారం ధర మీద మహిళామణులు ఒక కన్ను వేసి ఉంచుతారు. బంగారం ధర ఈమధ్య ఆకాశాన్ని అంటే రేటు పెరిగింది. అందుకే మామూలు వాళ్లు బంగారం కొనాలంటే జంకుతున్నారు. ఐతే బంగారం ధర హెచ్చు తగ్గుల గురించి నిర్ధిస్టమైన అంచనా ఉన్న వారు తక్కువ ఉన్న రోజు వెంటనే కొనేస్తున్నారు. బంగారం ధర పెరగడం తగ్గడం కామనే కానీ ఒకేసారి ఎంత తగ్గుతుంది అని అంచనా వేయడం ఇక్కడ అసలు మ్యాటర్. నవంబర్ నెలలో బంగారం ధర భారీగా తగ్గింది. పెళ్లిల్ల సీజన్ వల్ల నెల ప్రారంభంలో కాస్త పెరిగినా చివరి కల్లా వచ్చేసరికి బంగారం ధర డ్రాప్ అయ్యింది. ఐతే బంగారం ధర ఒక్కసారిగా 10000 తగ్గినట్టు సమాచారం. 2024 డిసెంబర్ నెలలో బంగారం ప్రతి 10 గ్రాములకు 1000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది. అంటే తులం బంగారానికి ఏకంగా 10 వేలు తగ్గుతుందన్నమాట.
Gold Rate అంతర్జాతీయ మార్కెట్ మీద..
బంగారం ధర ఈ పెరుగడం తగ్గడం అంతా అంతర్జాతీయ మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. గాజా ఇజ్రాయిల్ మధ్య యుద్ధం వల్ల బంగారం ధరలో మార్పు వచ్చింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం అమెరికా నిలిపివేయగా దాని వల్ల బంగారం ధర తగ్గే అవకాశం కనిపిస్తుంది.
అంతర్జాతీయ మార్కెట్ మీద గోల్డ్ రేటు డిపెండ్ అవుతుంది. యుద్ధం నిలిస్తే బంగారం ధరతో పాటు వెండి ధర కూడా తగ్గుతుంది. ప్రస్తుతం బంగార 22 క్యారెట్ లు 10 గ్రాములు 71060 కాగా 22 క్యారెట్ జ్యువెలరీ ధర పెరిగే ఛాన్స్ ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 77520 ఉంది. వెండి కిలో 89500 రూపాయలు ఉంది. బంగారం ఈ హెచ్చు తగ్గుల వల్ల పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం గా మారింది. ఐతే ఎంత తగ్గినా కూడా ఇదివరకులా 60 వేలకు అటు ఇటుగా వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి అందరు బంగారం మీద ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. Gold Rate, Gold Rate Reduce, 10000, Gold Market