Home » Exclusive » Gold Rates Are Steady In Hyderabad Today
Exclusive

Gold Rates : స్థిరంగా బంగారం ధరలు.. వేచి చూస్తున్న వారికిది శుభ సూచికమే..!

Authored By
Inesh A
The Telugu News | Published on: December 26, 2021, 1:20 pm
Advertisement

దేశంలో ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన తర్వాత బంగారం ధర పెద్దగా పెరగడం లేదు. తగ్గడమో లేదంటే స్థిరంగానో ఉంటోంది. మరి ఇవాళ బంగారం రేటు పెరిగిందా? తగ్గిందా? రాష్ట్రంలో ప్రస్తుతం బంగారం రేటు ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్‌లో రెండు రోజులుగా బంగారం ధరలు మారలేదు.

Advertisement

నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 45,360 0గా ఉంది. నిన్నటితో పోల్చితే ధరలో మార్పులేదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం ధర రూ.4, 536 పలుకుతోంది.పెట్టుబడుల్లో వినియోగించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్‌లో రూ.49, 490గా ఉంది. నిన్నటిలో పోల్చితే ధరలో మార్పులేదు. నగరంలో ఒక్క గ్రాము స్వచ్ఛమైన పసిడి ధర రూ.4,949గా ఉంది.

gold rates are steady in hyderabad today

Advertisement

బంగారం ధరలు గత 10 రోజుల్లో ఏకంగా 5 సార్లు తగ్గాయి. మరో 2 సార్లు పెరిగాయి. ఇక కిలో వెండి ధ‌ర రూ.100 తగ్గి రూ. 66,100 కి చేరుకుంది. కొన్ని నెలలుగా బంగారం కొనాలని వేచి చూస్తున్నవారికి ఇది శుభసూచికంగా కనిపిస్తోంది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి