Home » Andhra Pradesh » Good News For People Of Ap Is Free For Three Months
andhra pradesh

Big Breaking : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ మూడు నెలలు ఫ్రీ..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: November 8, 2022 11:55 am
Advertisement

Big Breaking : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో పేదలకు మూడు నెలలు పాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

ప్రతి నెల 19 నుంచి 28లాగా బియ్యాన్ని జాతీయ భద్రతా కార్డుదారులు రేషన్ షాపుల దగ్గర తీసుకోవాలని సూచించడం జరిగింది. నాన్ సార్టెక్స్ కొద్దిగా మరికొద్ది నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం ఉండటం జరిగింది. ఈ పరిణామంతో 16 జిల్లాలకు నాన్ సార్టెక్స్ ఫోర్టి ఫైడ్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయనుంది.

Good news for people of AP is free for three months

Advertisement

నెల్లూరు, బాపట్ల, మన్యం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలకు నాన్ సార్టెక్స్ బియ్యం సరఫరా చేయనున్నారు. ఒక వ్యక్తికి ఐదు కిలోల వంతెన బియ్యం అందించడం జరుగుతుంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి