Good News : నిరుద్యోగులకు శుభవార్త… డిగ్రీ పాస్ అయితే చాలు… బ్యాంక్ లో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…!
Good News : ప్రభుత్వ ప్రైవేటు సెక్టార్ బ్యాంకు అయిన HDM Financial servrces నుండి 500 Business Development Executive అనే పోస్టులకు డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి. అర్హత కలిగిన వారు డైరెక్ట్ గా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం…
మీ వాట్సప్ కి ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం కావాలి అనుకున్నట్లయితే మీరు వెంటనే వాట్సప్ ఛానల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది…
Join our what’s App channel : Thetelugunews
ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుషులు అప్లై చేసుకునే అవకాశాలు ఉన్నాయి..
కంపెనీ పేరు : HDB Financial services.
భర్తీ చేయనున్న పోస్టులు : బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్.
అర్హత : డిగ్రీ పాస్
మొత్తం ఖాళీల సంఖ్య : 500.
జీతము : Best in industry.
అనుభవం : ఈ పోస్టులకు అప్లై చేసేందుకు ఎటువంటి అనుభవం అవసరం లేదు.
కనీస వయసు : కనీసం 18 సంవత్సరాలు వయసు నిండి ఉండాలి.

Good News : నిరుద్యోగులకు శుభవార్త… డిగ్రీ పాస్ అయితే చాలు… బ్యాంక్ లో ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…!
ఫీజు : లేదు.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మరీ సెలెక్ట్ చేస్తారు.
అప్లై చేసుకునే విధానము : అర్హత గల వారు ఎవరైనా సరే డైరెక్టుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది..
ఇంటర్వ్యూ ప్రదేశము మరియు కావలసిన డాక్యుమెంట్స్ మరియు ఇతర వివరాల కోసం కింద ఉన్నటువంటి లింక్ పైన క్లిక్ చేయాలి…